మీ ఏసీలో గ్యాస్ లీక్ అవుతుందా లేదా అన్నది కూలింగ్ కాయిల్‌ని చూసి తెలుసుకోవచ్చు. ఏసీలో గ్యాస్ లీక్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి మీరు గేజ్ సహాయం కూడా తీసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Trinath
ByTrinath
TN Seshan: భారతీయ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చిన చండశాసనుడు టీఎన్ శేషన్. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
Chandrababu : ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా వింగ్ అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు సమాచారం.దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా చంద్రబాబుకి నోటీసులు జారీ చేశారు. 24గంటల్లో పోస్టులు డిలీట్ చేయాలని ఆదేశించారు.
ByTrinath
RS Praveen Kumar : బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ IPS ప్రవీణ్‌కుమార్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీఎస్పీ నుంచి బీఆర్‌ఎస్ గూటికి వెళ్లిన ప్రవీణ్‌కుమార్‌కు తమ పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఆపద సమయంలో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరడాన్ని మర్చిపోనన్నారు కేసీఆర్.
ByTrinath
Neeraj Chopra : అథ్లెటిక్స్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పాకిస్థాన్ స్టార్ జావెలిన్ అర్షద్ నదీమ్. అయితే అతను ప్రస్తుతం కొత్త జావెలిన్‌ను పొందలేని స్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా ఎమోషనల్ అయ్యాడు.
ByTrinath
సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 100 రోజుల పాలన, గ్యారంటీల అమలు, పార్టీ బలోపేతం, నేతల చేరికల పై సోనియాగాంధీకి వివరించారు. లోక్ సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారాల పై అధిష్టానంతో చర్చలు జరిపారు.
ByTrinath
రోజువారీ జీవితంలో ఆధార్ కార్డు చాలా అవసరం. ఏం పని చేయాలనుకున్నా.. ఇప్పుడు ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. మీరు మీ ఆధార్ కార్డులో ఫొటోను మార్చుకోవాలని చూస్తున్నారా? ఆధార్ కార్డులో ఫొటో మార్చుకునే ప్రక్రియ కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకాగ్ర రోహన్ మూర్తికి రూ.240 కోట్ల విలువైన 15 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చారు. ఈ షేర్లు కంపెనీ మొత్తం షేర్లలో 0.04 శాతం మాత్రమే. ఏకాగ్ర గతేడాది నవంబర్‌లో జన్మించాడు.
ByTrinath
బీజేపీ-టీడీపీ-జనసేన ప్రజాగళం సభ తర్వాత కూటమి పెద్దలపై వైసీపీ నేతలు మాటల దాడి పెంచారు. పదేళ్ల ముందు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారన్నారు. అప్పుడిచ్చిన హామీలన్ని ఏం అయ్యాయని ప్రశ్నించిన సజ్జల.. మళ్లీ ఏం ముఖం పెట్టుకోని ఒకే స్టేజీపైకి వచ్చారని విమర్శించారు.
ByTrinath
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో విషాదకర ఘటన జరిగింది. పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ విజయ్ కుమార్ అనే యువకుడు కుప్పకూలాడు. విజయ్ కుమార్ మృతితో పెండ్లింట విషాద ఛాయలు అలముకున్నాయి.
Advertisment
తాజా కథనాలు