author image

Trinath

Pig Kidney To Human: చరిత్రలో తొలిసారి.. బతికి ఉన్న మనిషికి పంది కిడ్నీని అమర్చిన డాక్టర్లు!
ByTrinath

ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా వైద్యులు ఎవరూ ఊహించని అద్భుతం చేశారు. 62 ఏళ్ల రోగికి పంది కిడ్నీని విజయవంతంగా అమర్చడం ద్వారా వైద్య చరిత్రలో పెను విప్లవం సృష్టించారు.ఇది ప్రపంచంలోని లక్షలాది కిడ్నీ రోగుల్లో కొత్త ఆశలను నింపింది.ఇప్పటికే రెండుసార్లు పంది గుండెను మనిషికి అమర్చారు.

IPL 2024: ఇక ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు.. నేడే ఐపీఎల్‌ స్టార్ట్!
ByTrinath

పరుగుల పండుగ వచ్చేసింది.ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఇవాళ్టి నుంచి ఆరంభంకానుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైతో ఆర్‌సీబీ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ప్రారంభ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుండగా.. మిగతా మ్యాచులు 7.30 గంటలకే షురూ అవుతాయి.

Morning Food: ఉదయం ఇవి తింటే గుండె జబ్బులతో పాటు డయాబెటిస్ వస్తాయి!
ByTrinath

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. అంతే కాదు టిఫిన్‌కి బదులుగా వైట్ బ్రెడ్ తినడం కరెక్ట్ కాదంటున్నారు. బ్రెక్‌ఫాస్ట్‌కి బదులుగా తృణధాన్యాలు తినడం కూడా మంచిది కాదని.. ఇది ఊబకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు.

Radhakrishnan : తెలంగాణ గవర్నర్ గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
ByTrinath

Radhakrishnan : నూతన తెలంగాణ గవర్నర్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. 2023 ఫిబ్రవరి నుంచి జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్ పని చేశారు. ఇటీవల తమిళిసై రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్ గా కేంద్రం ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.

Teeth : ఇలా చేస్తే మీ పళ్లు నిగనిగలాడతాయి.. దంత సమస్యలకు చెక్!
ByTrinath

Teeth Tips : మీ పళ్లు తెల్లగా నిగనిగలాడాలంటే సిగరేట్‌ జోలికి పోవద్దు. కాఫీ, టీ, రెడ్ వైన్ లాంటివి తాగినప్పుడు వెంటనే నోటిని ఫ్లాష్‌ చేయండి

Smart Review System : రివ్యూ రూల్‌లో మార్పు.. కొత్త సిస్టమ్‌పై ఓ లుక్కేయండి!
ByTrinath

Smart Review System : ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఇంకా మూడు రోజుల సమయమే ఉంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తలపడనుంది.

Brushing Your Teeth : నిద్రలేచిన తర్వాత బ్రష్‌ చేయకుండా టైమ్‌ వేస్ట్ చేస్తే ఏం అవుతుందో తెలుసా?
ByTrinath

Brushing Teeth : ఉదయం నిద్రలేవగానే దంతాలకు బ్రష్‌ చేయడం ఎంతో ముఖ్యం. పళ్లు తోముకోకపోతే దంతాలు పాడవుతాయి. దంత క్షయం అవుతుంది. అంతేకాదు చెడు శ్వాసతో పాటు మహిళలకు గర్భధారణ సమస్యలు కూడా వస్తాయి. పిల్లలకు కావిటీస్ వచ్చే అవకాశం ఉంది. మీ టీత్‌ కలర్‌ కూడా మారే ఛాన్స్ ఉంటుంది.

Organ Donation: మరణించినా బతికే ఉన్నాడు.. ఫుడ్ డెలివరీ బాయ్ అవయవ దానం!
ByTrinath

Organs Donated Of Brain Dead Food Delivery Boy: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన 19 ఏళ్ల ఫుడ్‌ డెలివరీ బాయ్‌ బిస్వాల్‌ ప్రభాస్‌ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

Sukesh: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. కవితతో సుఖేష్‌ చంద్రశేఖర్‌కు సంబంధం ఏంటి?
ByTrinath

Sukesh Chandrashekhar: దేశవ్యాప్తంగా మరోసారి సుఖేశ్‌ చంద్రశేఖర్ పేరు మారుమోగుతోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్ట్‌యిన కవితను ఉద్దేశిస్తూ సుఖేశ్‌ లేఖ రాయడం కాక రేపుతోంది.

Advertisment
తాజా కథనాలు