author image

Trinath

Telangana Politics: ఆ గ్యారెంటీలు.. గట్టెక్కిస్తాయా? బీఆర్ఎస్‌ని ఓడించేందుకు పంచతంత్రం..!
ByTrinath

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్‌ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి కారణాలైన ఐదు గ్యారెంటీలే స్ట్రాటజీని ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్ ఇస్తామని ప్రకటించగా అవి కాకుండా అమలు చేయగలిగే పథకాలు, హామీలనే మేనిఫెస్టోలో పెట్టాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.

JrNTR on RGV: టీడీపీ భవిష్యత్ ద‌బిడి దిబిడే..! జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి RGV ట్వీట్‌ వైరల్‌!
ByTrinath

చంద్రబాబు నాయుడు అరెస్టుని జూనియర్ ఎన్టీఆర్ ఖండించక పోవడం చూస్తుంటే టీడీపీ భవిష్యత్ దబ్బిడి దిబ్బిడి అయ్యేలా కనిపిస్తుందంటూ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. పోస్టులో ఎన్టీఆర్‌కి ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేశారు ఆర్జీవీ.

Chandrababu vs BJP: చంద్రబాబుపై కేసుల వెనుక కేంద్ర పెద్దలు? ఇప్పటివరకు నోరు విప్పని కమలనాథులు!
ByTrinath

చంద్రబాబుపై కేసుల వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇదే సమయంలో కేంద్రంలోని పెద్దలు జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడం.. ఏపీ రాష్ట్ర బీజేపీ కూడా మౌనం వహిస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత మరిది అరెస్ట్‌ అయినా కనీసం ఏపీ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్‌ పురంధేశ్వరి ఎందుకు స్పందించలేదని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. Chandrababu

Chandrababu: వాట్‌నెక్ట్స్‌..? సుప్రీం కోర్టుకు చంద్రబాబు? అక్కడే తేల్చుకునే ఛాన్స్!
ByTrinath

చంద్రబాబు తరుఫు లాయర్లు సుప్రీంకోర్టు తలుపు తడుతారా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబును ఏసీబీ కోర్టు 14రోజుల రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్స్‌పై స్టే విధించాలని చంద్రబాబు తరుఫు లాయర్ల క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఈ విచారణకు ఈ నెల 19కు హైకోర్టు వాయిదా వేసింది. తర్వాతి స్టెప్‌ ఏం తీసుకోవాలన్నదానిపై టీడీపీ లీగల్ టీమ్ మంతనాలు జరుపుతోంది.

Health tips: లెమన్ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
ByTrinath

నిమ్మలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. నిమ్మతో జీర్ణక్రియ సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మనీరు మంచి పరిష్కారమంటున్నారు నిపుణులు. గోరువెచ్చని నీటితో నిమ్మరసాన్ని పరగడుపున తాగితే జీవక్రియ, శక్తి స్థాయి పెరుగుతుంది.

India vs srilanka: శ్రీలంకపై భారత్‌ గ్రాండ్‌ విక్టరీ.. చుట్టేసిన కుల్దీప్..!
ByTrinath

ఆసియా కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. నిన్న పాకిస్థాన్ పై భారీ విజయం సాధించిన భారత్... ఇవాళ శ్రీలంకతో స్వల్ప స్కోర్ల మ్యాచ్ లోనూ గెలుపొందింది. ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

Merupu Epaper Sep 13, 2023 : ఏపీ ఈ-పేపర్ మెరుపు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ByTrinath

పీవి రమేశ్‌ రాజీనామానా? పంపేశారా? ఎన్నికల వరకు జైల్లోనే చంద్రబాబు..? స్కిల్ స్కామ్‌లో ఈడీ పిడుగు! 79శాతం పెరిగిన క్యాన్సర్ కేసులు లాంటి ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఆర్టికల్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Skill scam case: స్కిల్‌ స్కామ్‌ కేసులో ఈడీ పిడుగు ఆ అధికారులకు నోటీసులు!
ByTrinath

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడే అరెస్ట్ అవ్వగా.. మరింత మంది అధికారులకు ఈ కేసు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. రిటైర్డ్‌ IAS పీవీ రమేశ్‌కి ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటిసులు ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

Vijayasaireddy comments: టీడీపీ చేపట్టిన బంద్‌ను హెరిటేజ్ కూడా పట్టించుకోలేదు.. విజయసాయి  చురకలు!
ByTrinath

టీడీపీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలీలో కౌంటర్లు వేశారు. ఏపీ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం.. ఆ తర్వాత టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్ది హాట్‌ కామెంట్స్ చేశారు. రాజకీయాలను భ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు.

Nattikumar targets Jr.NTR: జూనియర్‌ ఎన్టీఆర్ ఏమైపోయావ్..? నట్టికుమార్‌ హాట్ కామెంట్స్!
ByTrinath

చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టాలీవుడ్‌ పెద్దలపై సినీ నిర్మాత నట్టి కుమార్‌ వ్యాఖ్యల కలకలం రేపుతున్నాయి. చిత్ర పరిశ్రమలో ఎవరూ మాట్లాడటం లేదని నట్టి కుమార్‌ ప్రశ్నించారు. ఎవరికి భయపడి మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. జూనియర్ ఎన్టీఆర్ ఏమైపోయారంటూ ప్రశ్నించారు నట్టి కుమార్‌. చిరంజీవి, ప్రభాస్, వైవీఎస్‌ చౌదరి, అశ్వినీదత్‌, అరవింద్, సురేశ్‌బాబు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్ ఎటు పోయారని అడిగారు నట్టికుమార్‌.

Advertisment
తాజా కథనాలు