Shaheed Diwas: మార్చి 23, 1931న స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, అతని సహచరులు శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌ను బ్రిటిష్ వారు ఉరితీశారు.

Trinath
Horoscope Today: చాలామంది రాశిఫలాలు చూడడంతోనే రోజు మొదలుపెడతారు. ఆర్థిక పరిస్థితి, ఆఫీస్‌లో జాబ్ ఎలా ఉండబోతుంది లాంటి వాటిపై ముందుగానే తెలుసుకోవాలనుకుంటారు.
Anna Hazare Comments On Arvind Kejriwal Arrest: మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు లిక్కర్ పాలసీలో అవినీతి చేస్తున్నందుకు తాను చాలా బాధపడ్డానన్నారు సామాజిక కార్యకర్త అన్నా హజారే.
ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మేఘా సంస్థ నుంచి బీజేపీకి రూ. 584 కోట్లు విరాళాలు వెళ్లిన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. BRSకు మేఘా రూ.195 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చింది. అటు డీఎంకేకు మేఘా నుంచి రూ.85 కోట్లు వెళ్లగా.. వైసీపీకి మేఘా రూ.37 కోట్లు విరాళాలు వెళ్లాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది.
ఎలుకలు కర్పూరం వాసనను ఇష్టపడవు. ఇంటి మూలల్లో కర్పూరం ముక్కలను ఉంచితే ఎలుకలు ఇక మీ దరిదాపుల్లోకి రావు. ఇంట్లో ఎలుకలను వదిలించుకోవడానికి పుదీనా మరో మార్గం. ఇక పటికను గ్రైండ్ చేసి ద్రావణంగా మార్చాలి. ఇంటి మూలల్లో ఈ స్ప్రే చల్లితే ఎలుకలు మీ ఇంటి నుంచి వాకౌట్ చేస్తాయి.
ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా వైద్యులు ఎవరూ ఊహించని అద్భుతం చేశారు. 62 ఏళ్ల రోగికి పంది కిడ్నీని విజయవంతంగా అమర్చడం ద్వారా వైద్య చరిత్రలో పెను విప్లవం సృష్టించారు.ఇది ప్రపంచంలోని లక్షలాది కిడ్నీ రోగుల్లో కొత్త ఆశలను నింపింది.ఇప్పటికే రెండుసార్లు పంది గుండెను మనిషికి అమర్చారు.
పరుగుల పండుగ వచ్చేసింది.ఐపీఎల్ 17వ సీజన్ ఇవాళ్టి నుంచి ఆరంభంకానుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైతో ఆర్సీబీ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ప్రారంభ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుండగా.. మిగతా మ్యాచులు 7.30 గంటలకే షురూ అవుతాయి.