ప్రతి రిలేషన్‌షిప్ ప్రత్యేకమైనదే. అయితే ఆ రిలేషన్‌షిప్ సక్సెస్ అవుతుందా.. ఫెయిల్ అవుతుందా అన్నది సంబంధిత వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. రిలేషన్‌షిప్ మధ్యలోనే కట్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనవి కమ్యూనికేషన్ గ్యాప్, ట్రస్ట్ ఇష్యూస్!
Trinath
ByTrinath
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన ముగ్గురిలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ఒకరు. తన కొడుకు మరణంతో మన్‌ప్రీత్ తల్లి గుండెలు పగిలేలా విలపించారు. త్వరలోనే ఇంటికి వస్తానమ్మ అని చెప్పిన తన కొడుకు మాటలు గుర్తు చేసుకుంటూ ఆ తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
ByTrinath
జీహెచ్‌ఎంసీ(GHMC)లో మరోసారి నకిలీ వేలిముద్రల స్కాం బయటపడింది. GHMC కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెందిన 31 నకిలీ వేలిముద్రలను సూపర్‌వైజర్లు తయారుచేశారు . సూపర్వైజర్లు సాయినాథ్ , నాగరాజును ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వేలిముద్రల ద్వారా ఆబ్‌సెంట్ అయిన ఉద్యోగుల పేరుతో డబ్బులు కాజేసినట్టు సమాచారం.
ByTrinath
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. నాగులపల్లిలో అటవీశాఖ అధికారులకు, పోడు రైతులకు మధ్య గొడవ జరిగింది. అటవీ భూముల్లో చెట్లను నరికేందుకు పోడు రైతుల ప్రయత్నించగా ప్రమాదవశాత్తు చెట్టు మీద పడి తిరుపతమ్మ అనే మహిళ మృతి చనిపోయింది.
ByTrinath
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటి చేస్తామని తేల్చి చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్‌గా వైసీపీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. బాలకృష్ణను పక్కన పెట్టడం కోసమే తెరపైకి పవన్‌ని తీసుకొచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. నందమూరి ఫ్యామిలీ చేతిలోకి పార్టీ పగ్గాలు వెళ్లకూడదన్నది చంద్రబాబు ప్లాన్ అని మండిపడ్డారు. ప్యాకేజ్ కోసమే పవన్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.
ByTrinath
ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. గరుడసేవ నాడు సంతృప్తికరంగా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఆయన బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సెప్టెంబరు 18న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు.
ByTrinath
8 మంది వ్యక్తులతో ప్రయాణిస్తున్న బొంబార్డియర్ లియర్‌జెట్ ప్రైవేట్ జెట్ ముంబై విమానాశ్రయంలో రన్‌వే స్కిడ్ అయ్యింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో 6 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. అంటే మొత్తం ఎనిమిది మంది ఉన్నారు.
ByTrinath
మమత బెనర్జీ చేయలేనిది ఏదైనా ఉందా? రాజకీయ చదరంగంలో ప్రత్యర్థులను ఉరుకుల పరుగుల పెట్టే పశ్చమబెంగాల్ సీఎం దీదీ నిజజీవతంలో ఫిట్‌గా ఉండటానికి జాగింగ్ చేస్తారు. ప్రస్తుతం స్పెయిన్ పర్యటనలో ఉన్న మమత చీరతో, చెప్పులు ధరించి జాగింగ్ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అటు దీదీ పియానో వాయిస్తున్న వీడియో కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది
ByTrinath
తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడో సారి టెట్ పరీక్ష జరగనుంది. రేపే ఎగ్జామ్. ఈసారి టెట్ పేపర్-1కు 2,69,557 దరఖాస్తులు, పేపర్-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. రేపు రెండు షిఫ్ట్‌లలో పరీక్ష జరగనుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.. రెండోది మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు.
ByTrinath
జీవితం కొన్నిసార్లు మనల్ని బలహీనంగా, ఓడిపోయిన అనుభూతిని కలిగిస్తుంది. కలలో పాములు రావడానికి ఇది ఒక కారణం కావొచ్చు. అంతర్గత సంఘర్షణలు, భావోద్వేగాలు, భయాలు మనలో దాగి ఉన్నాయని చెప్పేందుకు పాము కలలు రావొచ్చు. అసలు భయపడాల్సిన అవసరంలేదు. ప్రలోభాలకు గురవుకుండా ఉండడండి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/love-breakup-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/manpreet-mother-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ghmc-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/kmm-podu-vivadam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pawan-roja-cbn-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jagan-ttd-ttd-ev-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/vsp-flight-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/didi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/indian-teachers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/snakes-dreams-jpg.webp)