author image

Trinath

Congress: అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనున్న స్క్రీనింగ్‌ కమిటీ..ఛాన్స్ ఎవరికో..?
ByTrinath

కాంగ్రెస్‌లో రెండు నుంచి మూడు అభ్యర్థులు పోటీ పడే నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఫోకస్‌ పెట్టింది. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనుంది స్క్రీనింగ్ కమిటీ.

Vijayashanti: బీజేపీలో రాములమ్మ బాంబ్‌.. కమలంలో టెన్షన్ టెన్షన్..!
ByTrinath

నటి, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీని వీడుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొన్న సోనియాగాంధీని ప్రశంసిస్తూ ట్వీట్‌ పెట్టిన రాములమ్మ మరో సంచలన ట్వీట్ చేశారు. జాతీయ పార్టీని తెలంగాణ జనం పక్కన పెట్టేశారన్నారు. ఇటివలీ బీజేపీ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారని ఇంటర్నెల్ టాక్‌. అటు బీజేపీ కూడా కీలక సమావేశాలకు విజయశాంతిని పిలవడంలేదు.

Fever for Jagan: సీఎం జగన్‌కి వైరల్‌ ఫీవర్‌.. అపాయింట్‌మెంట్లన్నీ రద్దు..!
ByTrinath

ఏపీ సీఎం జగన్‌ జ్వరంతో బాధపడుతున్నారు. అయనకు వైరల్‌ ఫీవర్‌ వచ్చింది. జలుబు, దగ్గుతో జగన్‌ ఇబ్బంది పడుతుండడంతో ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఇవాళ(సెప్టెంబర్ 20) తర్వాత ఆయన అపాయింట్‌మెంట్లన్నీ రద్దు చేశారు.

Diabetes: షుగర్‌ వ్యాధిగ్రస్తులు రాత్రి నిద్రపోయే ముందు ఏం తినాలి?
ByTrinath

డయాబెటిస్‌ ఇప్పుడు సాధారణ వ్యాధిగా మారిపోయింది. చిన్నతనంలోనే షుగర్‌ వ్యాధి బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడానికి రాత్రి టైమ్‌లో కొన్ని స్నాక్స్‌ను సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్లు. తక్కువ సోడియం ఆహారాలు తీసుకోవడం,క్రమం తప్పకుండా ఫైబర్ తీసుకోవడం లాంటివి తీసుకుంటూ హెవీ ఫుడ్‌కి నిద్రపోయే ముందు దూరంగా ఉండాలి.

Relationship tips: లవర్‌ దగ్గర అనకూడని ఆరు మాటలు.. కచ్చితంగా తెలుసుకోని పాటించండి!
ByTrinath

లైఫ్‌ పార్టనెర్‌తో గొడవ జరిగినప్పుడు కోపంలో నోటికి వచ్చింది మాట్లాడితే అది మరిన్ని సమస్యలను తీసుకొస్తుంది. నేను వేరొకరిని పెళ్లి చేసుకుంటే బాగుండేది, నేను నీ దగ్గర రహస్యాలు దాయాల్సి వస్తుంది, నేను నిన్ను ప్రేమించడం లేదు, నిన్ను పెళ్ళి చేసుకున్నందుకు చింతిస్తున్నాను, మా సమస్యలన్నింటికీ నువ్వే కారణం లాంటి మాటలు ఎట్టిపరిస్థితిలోనూ అనవద్దు.

AP Cabinet: చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలి కేబినెట్‌ భేటీ.. జగన్‌ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
ByTrinath

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలోనే రేపు(సెప్టెంబర్ 20) ఏపీ కేబినెట్ భేటి కానుంది. ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి తోడు ఆర్డినెన్స్‌లపై కొన్ని బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

Voters: ఓటర్ల జాబితా రెండో సవరణ... ముగిసిన అభ్యంతరాల స్వీకరణ ఘట్టం!
ByTrinath

శాసనసభ ఎన్నికల కోసం రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం రెండో దశ ముగిసింది. ప్రతి ఏటా ఒక విడత ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతుండగా.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాదిలో రెండో విడత కూడా చేపట్టారు. ప్రత్యేక సవరణ తర్వాత ఓటర్ల సంఖ్య పెరిగింది.

Indian Army Jobs: టెన్త్ అర్హత.. 63వేల శాలరీతో ఆర్మీలో జాబ్స్.. డీటైల్స్ చెక్‌ చేసుకోండి..!
ByTrinath

ఇండియన్ ఆర్మీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. MTS, కుక్‌, వాషర్‌మ్యాన్‌, మజ్దూర్, గార్డనర్ జాబ్స్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షా విధానం ఆఫ్‌లైన్‌లో జరుగుతోంది. సమయం వ్యవధి రెండు గంటలు. పైన పేర్కొన్న ప్రతి పోస్టుకు పదో తరగతి పాస్ అవ్వాలి. జీతం 18 వేల నుంచి 56 వేల వరకు ఉంటుంది.

Drugs case: నవదీప్‌ కోసం వేట! నెక్ట్స్ ఏం జరగబోతోంది?
ByTrinath

నవదీప్‌ కోసం అధికారుల వెతుకులాట కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని అతని నివాసంపై తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో దాడులు చేసింది. పోలీసుల సోదాల్లో నవదీప్ ఇంట్లో లేకపోయినా.. ఏజెన్సీ వచ్చిన విషయం తెలుసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధం ఉన్న నవదీప్‌ అరెస్ట్‌ నుంచి ఉపశమనం పొందాలని హైకోర్టును ఆశ్రయించగా, ఇవాళ్టి వరకు అనుమతి లభించింది. హైకోర్టు రిలీఫ్ గడువు ముగియడంతో నార్కోటిక్స్ బ్యూరో సోదాలు నిర్వహించింది. దీంతో నవదీప్ మరోసారి డ్రగ్స్ కేసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisment
తాజా కథనాలు