author image

Trinath

Eye Pain : కంటి నొప్పి వేధిస్తోందా? ఈ సున్నితమైన అవయవాన్ని ఎలా చూసుకోవాలి?
ByTrinath

Eye Pain Causes : దుమ్ము, పొడి లేదా అలెర్జీ కారకాలు కళ్లు వాచే అవకాశాలు ఎక్కువ. చాలా సేపు కంప్యూటర్ లేదా మొబైల్ ఉపయోగించడం వల్ల చాలా మందిలో కంటి సమస్యలు వస్తాయి. చేతులతో కళ్లను రుద్దితే వైరస్‌లు, బ్యాక్టీరియాలు కళ్లలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను పెంచుతాయి. ఈ చర్య వల్ల కంటి నొప్పి పెరుగుతుంది.

Sleep Tips: నిద్రవేళకు ముందు చేయకూడని పనులు..  లేకపోతే నైటంతా జాగారమే!
ByTrinath

అన్నిటికంటే మనిషికి నిద్ర ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే చాలా మందికి నైట్ టైమ్ నిద్ర పట్టదు.

BREAKING:  కవితకు షాక్.. కస్టడీ పొడిగింపు!
ByTrinath

Kavitha Custody Extended: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు షాక్‌ తగిలింది. ఇవాళ్టితో కవిత ఈడీ కస్టడీ ముగియగా అధికారులు ఆమెను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

RCB: ఈ మాత్రం దానికి అంత బిల్డప్‌లు ఎందుకు? అయినా మీరెప్పుడు గెలిచారులే!
ByTrinath

చెపక్‌ స్టేడియంలో చివరిసారిగా 2008 మే 21న చెన్నైపై ఆర్‌సీబీ గెలిచింది. 16ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు చెపక్‌ గడ్డపై బెంగళూరకు విక్టరీ లేదు. ఆర్‌సీబీ చివరిసారి చెపక్‌లో గెలిచిన సమయానికి సచిన్‌కు 81 సెంచరీలే ఉన్నాయి. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుకూడా పెట్టలేదు.

Gruha Jyothi: సీఎం సొంత జిల్లాలోనే గృహజ్యోతి పథకానికి బ్రేక్..!
ByTrinath

Gruha Jyothi Scheme: రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గృహజ్యోతి పథకానికి బ్రేకులు పడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో గృహలక్ష్మి పథకానికి అడ్డంకులు ఎదురయ్యాయి. గత నెల 26 నుంచే మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.ఇక ఇప్పటికే ఎంపీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.

Fraud: రెప్పపాటులో మీ డబ్బు మొత్తం ఊడ్చిపెట్టుకుపోవచ్చు.. ఇవి గుర్తుపెట్టుకోండి..!
ByTrinath

Cyber Alert: మొబైల్ ఫోన్‌లకు చాలా తెలియని లింక్‌లను పంపుతుంటారు మోసగాళ్లు. వాటిపై క్లిక్‌ చేస్తే డబ్బులు గల్లంతే.

Special Scheme For Women : ఉచిత శిక్షణ.. రూ.10వేల వేతనం.. మహిళలకు ఆదాయాన్ని పెంచే పథకం!
ByTrinath

Namo Drone Didi Scheme : నమో డ్రోన్ దీదీ పథకం కింద మహిళలకు డ్రోన్లను ఎగురవేసేందుకు , వివిధ వ్యవసాయ సంబంధిత పనులకు శిక్షణ ఇవ్వనుంది.

Advertisment
తాజా కథనాలు