author image

Trinath

By Trinath

Sand Taxi : ఇసుక అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో స్థానికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉచితంగా అందించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. సొంత ఇళ్లు, నిర్మాణాలు చేపట్టే ప్రజలు ఫ్రీగా ఇసుక తీసుకెళ్లొచ్చని చెప్పింది.

By Trinath

Ajay Rai : వారణాసి లోక్‌సభ స్థానం నుంచి తమ అభ్యర్థిగా యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ ను కాంగ్రెస్‌ ప్రకటించింది. ఆయన వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ పై పోటీ చేయనున్నారు.

By Trinath

ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో పట్టపగలు ఓ బాలికను కత్తితో పొడిచిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను వెర్రివాడు అన్నందుకు కోపం తెచ్చుకున్న అమన్‌ బాలికపై కత్తితో దాడి చేశాడు.

By Trinath

ఇన్నాళ్లు ముంబై జట్టును ముందుండి నడిపించిన రోహిత్‌ ఈ సారి పాండ్యా కెప్టెన్సీలో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. దీంతో హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ ఎమోషనల్ అవుతున్నారు. ఇవాళ గుజరాత్‌ వర్సెస్‌ ముంబై మ్యాచ్‌ ఉండగా.. ఈ గేమ్‌లో రోహిత్‌ చెలరేగి ఆడి, విమర్శకుల మూతి మూయించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

By Trinath

NVS 1,377 నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సంస్థ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఫిమేల్ స్టాఫ్ నర్స్, మెస్ హెల్పర్, MTS మొదలైన వివిధ పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన రిక్రూట్ చేస్తోంది.పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

SSC టైర్-2 తుది ఆన్సర్‌'కీ'ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఏప్రిల్ 8 వరకు SSC CHSL ఆన్సర్‌ 'కీ'తో ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నియామకం కోసం మొత్తం 1,211 మంది అభ్యర్థులు తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ చేసిన విషయం తెలిసిందే.

By Trinath

విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల అమ్మకాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌కు ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ విక్రయాలు మొదలువుతాయి. మార్చి 26న ర్దేశిత కౌంటర్లలో టికెట్లను రీడీమ్ చేసుకోవచ్చు.

By Trinath

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై హైదరాబాద్‌ 4 రన్స్‌ తేడాతో ఓటమి మూటగట్టుకుంది. చివరి 5 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన స్థితి నుంచి విజయానికి 5 పరుగుల దూరంలో SRH నిలిచిపోయింది. కమ్మిన్స్‌ టీమ్‌ ఓటమికి కారణాలేంటి? సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

Eye Pain Causes : దుమ్ము, పొడి లేదా అలెర్జీ కారకాలు కళ్లు వాచే అవకాశాలు ఎక్కువ. చాలా సేపు కంప్యూటర్ లేదా మొబైల్ ఉపయోగించడం వల్ల చాలా మందిలో కంటి సమస్యలు వస్తాయి. చేతులతో కళ్లను రుద్దితే వైరస్‌లు, బ్యాక్టీరియాలు కళ్లలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను పెంచుతాయి. ఈ చర్య వల్ల కంటి నొప్పి పెరుగుతుంది.

By Trinath

అన్నిటికంటే మనిషికి నిద్ర ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే చాలా మందికి నైట్ టైమ్ నిద్ర పట్టదు.

Advertisment
తాజా కథనాలు