తెలంగాణలో ఎన్నికల వేళ ఏ నేత ఏపార్టీలో ఉంటాడో, ఎందుకు మారుతాడో అర్థంకాని పరిస్థితులు దాపరించాయి. Telangana Elections 2023
Trinath
ByTrinath
ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు ఘోర అవమానం ఇది. పసికూన అఫ్ఘాన్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. ఈ ఏడాది ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారింది. ఈ వరల్డ్‌కప్‌లో ఇది మూడో పెను సంచలనం. పాక్ సెట్ చేసిన 283 పరుగుల టార్గెట్‌ని అఫ్ఘాన్
ByTrinath
టీడీపీ రాష్ట్ర నాయకులు నారా లోకేశ్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ కార్యాలయాల వద్ద 'జగనాసుర వధ' కార్యక్రమాన్ని నిర్వహించారు. 'సైకో పోవాలి' అని రాసి ఉన్న పత్రాలను దహనం చేశారు. అటు రాజమండ్రిలో జగనాసుర వధ కార్యక్రమంలో టీడీపీ నేత లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి పాల్గొన్నారు.
ByTrinath
2024లో వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనన్నారు నారా లోకేశ్. రాజమండ్రి వేదికగా చారిత్మాత్మక జేఏసీ సమావేశం జరిగిందన్నారు. ప్రజాసమస్యలపైనే ఉమ్మడి సమావేశంలో పవన్‌తో కలిసి చర్చించామన్నారు. నవంబర్ 1 నుంచి ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళతాం అన్నారు లోకేశ్.
ByTrinath
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిత్రం రాత్రి 7-9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే మన జీవితకాలం తగ్గిపోతుంది. బరువు పెరుగుతారు. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. మానసిక సమస్యలు వస్తాయి. తక్కువ సేపు నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది
ByTrinath
యుద్ధంలో బలైపోయేది అమాయకులే. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 5 వేలు దాటింది. మరణాలలో 62 శాతానికి పైగా మహిళలు, పిల్లలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు హమాస్ మిలిటెంట్లు రసాయన ఆయుధాలు వినియోగిస్తున్నారని అనుమానిస్తున్నాయి ఇజ్రాయెల్ నిఘా సంస్థలు.
ByTrinath
దసరా, దీపావళి, ఈద్, క్రిస్మస్‌తో పాటు దేశంలో జరిగే ఏ ఇతర పండుగల వల్లనైనా చాలా మంచి జరుగుతుంది. ఏడాదికి ఒకసారైనా కుటుంబసభ్యులు, స్నేహితులను కలుసుకునే టైమ్ ఇదే కావడంతో మన బంధాలు బలపేతం అవుతాయి. అటు చిన్న చిన్న వ్యాపార్తులు కాస్త ఆర్థికంగా వృద్ధి చెందుతారు
ByTrinath
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ గిల్ నంబర్-2 పొజిషన్‌లో ఉన్నాడు. నంబర్-1లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఉన్నాడు. డెంగీ నుంచి కోలుకున్న తర్వాత గిల్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడు. క్లాసిక్ షాట్లలో ఓవైపు అలరిస్తూనే మరోవైపు ఏదో ఒక బంతికి చెత్త షాట్‌ఆడి అవుట్ అవుతున్నాడంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నంబర్-1 ర్యాంకును చేరుకునే అవకాశాన్ని చేజేతులా మిస్ చేసుకుంటున్నాడంటూ బాధ పడుతున్నారు.
ByTrinath
'రోడ్లపై అతివేగం యమ డేంజర్! వెనుక ముందు చూసుకోకుండా ఇలా రయ్యిన దూసుకుపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.ట్రాఫిక్ రూల్స్ పాటించండి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి.' అంటూ ఆర్టీసీ ఎండి సజ్జనార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ రనౌట్‌ని అతివేగంతో పోల్చుతూ ఈ ట్వీట్ చేశారు సజ్జనార్.
World cup 2023: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. న్యూజిలాండ్‌పై మనం చివరి సారి గెలిచినప్పుడు గిల్ వయసు 4 ఏళ్లే!
ByTrinath
ఐసీసీ టోర్నమెంట్లలో 20ఏళ్ల నిరీక్షణకు భారత్ తెరదించింది. వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కివీస్‌పై మార్చి,14 2003 తర్వాత ఐసీసీ టోర్నమెంట్లలో గెలవలేదు. ఆ సమయానికి గిల్ వయసు 4ఏళ్లేనంటూ సోషల్‌మీడియాలో ట్వీట్లు ఫేర్ అవుతున్నాయి. అప్పటికీ సచిన్ 65 అంతర్జాతీయ సెంచరీలు మాత్రమే చేసి ఉన్నాడంటూ ట్వీట్లు వేస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/komatireddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pak-vs-afg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/jagansura-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/lokesh-pawan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/sleep-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/israel-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/indians-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/gill-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/sajjanar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/gill-1-1-jpg.webp)