author image

Trinath

Train Accidents: 5 నెలలు.. 3 ఘోర రైళ్ల ప్రమాదాలు.. కారణం మాత్రం ఒక్కటే!
ByTrinath

నిర్లక్ష్యానికి వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. జూన్‌లో జరిగిన ఒడిశా రైళ్ల ప్రమాదం నుంచి నిన్న జరిగిన విజయనగరం రెండు రైళ్ల ఢీకొన్న ప్రమాదం వరకు అడుగుఅడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ అక్టోబర్ 11న జరిగిన బీహార్‌ ట్రైన్‌ యాక్సిడెంట్‌లోనూ రైల్వే ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యం ఉందని తేలింది. ఒడిశా ఘటనలో 296మంది, బీహార్ ఘటనలో నలుగురు, విజయనగరం ఘటనలో ఇప్పటివరకు 14మంది ప్రాణాలు విడిచారు.

TS Elections 2023: హస్తానిదే హవా..? పోల్‌ ట్రాకర్‌ సర్వే ఫలితాలు ఇవే..!
ByTrinath

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని 'పోల్ ట్రాకర్‌' సర్వే చెబుతోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో హస్తం పార్టీకి 64 నుంచి 71 వరుకు ఓట్లు వస్తాయని.. అటు బీఆర్‌ఎస్‌కు 39 నుంచి 43 వరుకు సీట్లు వస్తాయని సర్వే రిజల్ట్ చెబుతోంది. 28 రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో 1,54,851 మంది అభిప్రాయాలను తెలుసుకుంది.

FACT CHECK: అఫ్ఘాన్‌ స్టార్‌ రషీద్‌ఖాన్‌కు రూ.10 కోట్లు ఇచ్చిన రతన్‌ టాటా..!
ByTrinath

అఫ్ఘాన్‌ క్రికెటర్‌ రషీద్‌ఖాన్‌కు దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌టాటా రూ.10కోట్ల రివార్డ్ ప్రకటించారన్న వార్తలు ఫేక్‌ అని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా రతన్‌టాటానే ట్వీట్‌ చేశారు. తనకు అసలు క్రికెట్‌తో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. జరుగుతున్న ప్రచారంలో అసలు నిజం లేదని స్పష్టం చేశారు. ఇండియా జెండాతో పాక్‌పై విజయాన్ని రహీద్‌ సెలబ్రెట్‌ చేసుకున్నాడని..దానికి ఐసీసీ రూ.55లక్షలు ఫైన్‌ వేస్తే.. రతన్‌టాటా రూ.10కోట్లు రివార్డ్‌ ఇచ్చారంటూ ఫేక్ ప్రచారం జరిగింది.

IND vs ENG: 'ఆరే'శారు.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను ఇంటికి తరిమేసిన రోహిత్, షమి!
ByTrinath

టీమిండియా అదరగొట్టింది. డబుల్ హ్యాట్రిక్‌ విజయాలను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 230 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ కేవలం 129 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షమి 4 వికెట్లతో దుమ్మురేపాడు.

IND vs ENG: బాల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌కప్‌.. ఏమన్నా వేశాడా భయ్యా..!
ByTrinath

ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కెప్టెన్‌ బట్లర్‌ను స్పిన్నర్‌ కుల్దీప్‌ ఔట్ చేసిన బంతిపై క్రికెట్ సర్కిల్స్‌లో తెగ చర్చ జరుగుతోంది. ఏకంగా బాల్‌ని 7.2 డిగ్రీలు టర్న్‌ చేసిన కుల్దీప్‌పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ తొలి బంతికి కుల్దీప్‌ బంతికి బట్లర్‌ బొక్క బోర్లా పడి క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు.

IND Vs ENG: బూమ్‌ బూమ్‌ బుమ్రా.. బుస్‌ బుస్‌ షమి..! ఇంగ్లండ్‌ టాప్‌ తుస్‌..!
ByTrinath

ఇండియా బౌలర్ల ముందు ఇంగ్లండ్‌ టాప్‌ ఆర్డర్‌ విలవిలలాడింది. పేసర్లు షమీ, బుమ్రా నిప్పులు కక్కే బంతులు వేయడంతో ఇంగ్లండ్‌ జట్టు 15 ఓవర్ల ముగిసే లోపే 5 వికెట్లు కోల్పోయింది. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసింది.

Virat Kohli: రికార్డుల రారాజు కోహ్లీ ఖాతాలో ఊహించని రికార్డు.. బాధపడుతున్న ఫ్యాన్స్!
ByTrinath

టీమిండియా బ్యాటింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లీ ఖాతాలో అన్‌వాన్‌టెడ్‌ రికార్డు వచ్చి చేరింది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కోహ్లీ డకౌటైన విషయం తెలిసిందే. ఇదే కోహ్లీకి 34వ డకౌట్. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో 34సార్లు డకౌట్ అయ్యాడు. బ్యాటర్ల పరంగా చూస్తే ఈ ఇద్దరే ఇండియా నుంచి ఎక్కువసార్లు డకౌట్‌ అయిన ప్లేయర్లు.

IND vs ENG: గెలుస్తారా.. బోర్లా పడుతారా? ఇంగ్లండ్‌ టార్గెట్ ఎంతంటే?
ByTrinath

ఇంగ్లండ్‌పై పోరులో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసింది. భారత్ బ్యాటర్లలో రోహిత్ 87 పరుగులు, సూర్యకుమార్‌ యాదవ్‌ 49 రన్స్‌తో రాణించారు. ముఖ్యంగా రోహిత్‌ ఆట ఈ మ్యాచ్‌లో అందరిని ఆకట్టుకుంది. 100 బంతుల్లో 87 రన్స్ చేసిన రోహిత్ ఖాతాలో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు