వరల్డ్‌కప్‌లో వరుసగా 8వ మ్యాచ్‌లోనూ టీమిండియా విక్టరీ కొట్టింది. దక్షణాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించింది. 327 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జడేజా ఐదు వికెట్ల దెబ్బకు 83 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది.
Trinath
ByTrinath
సోషల్‌మీడియాలో ఓ పాస్ట్‌పార్ట్‌కు సంబంధించిన ట్వీట్ వైరల్‌గా మారింది. పాస్‌పార్ట్ బుక్‌లో ఫోన్ నంబర్లు, సరుకులు, మ్యాథ్స్ లెక్కలు కనిపించాయి. ఈ ఘటన కేరళలో జరిగినట్లుగా తెలుస్తోంది.
ByTrinath
గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో తన సహచరులతో కలిసి నిలబడినందుకు బీసీసీఐ అధికారుల్లో కొందరు తనను వ్యతిరేకించారని.. అందుకే తనను కాకుండా ధోనీకి కెప్టెన్సీ అవకాశం వచ్చినట్లు చెప్పాడు యువీ. ధోనీతో తనకు క్లోజ్ ఫ్రెండ్‌షిప్ లేదని చెప్పుకొచ్చాడు.
ByTrinath
దేశంలో క్యాన్సర్ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏడాదికి 14లక్షల చొప్పున రికార్డ్ అవుతున్న కేసులు.. 2040నాటికి ఏడాదికి 20లక్షలగా నమోదవుతాయని సమాచారం. అధిక ఆల్కహాల్ వినియోగం, జీవనశైలి మార్పులు, మారిన ఫుడ్ హ్యాబిట్స్ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ByTrinath
కరుణానిధి, జయలలిత, రాహుల్‌గాంధీ, స్టాలిన్, పళనిస్వామి, యడ్యూరప్పపై పోటి చేసిన తమిళనాడుకు చెందిన డాక్టర్ పద్మరాజన్ ఈ సారి కేసీఆర్‌తో తలపడనున్నారు. Election King Padmarajan
ByTrinath
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా రిపోర్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమకు 'చోక్' ట్యాగ్ ఎలా వేస్తారంటూ ప్రశ్నించాడు. Temba Bavuma
ByTrinath
ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో నవంబర్ 5న జరగనున్న మ్యాచ్‌కు ఇద్దరు కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే ఆలోచనలో ఉంది టీమిండియా. పేసర్ బుమ్రా స్థానంలో అశ్విన్‌ను, రాహుల్ ప్లేస్‌లో ఇషాన్‌కిషాన్‌ను ఆడించే అవకాశం కనిపిస్తోంది.
ByTrinath
బెంగళూరు చిన్నస్వామి వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఫకర్ జమాన్ సింగిల్ హ్యాండ్‌తో కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
ByTrinath
న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. డక్‌వర్త్‌లుయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో గెలిచింది. 401 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన పాకిస్థాన్ 25.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 200 రన్స్ చేసింది. ఫకర్ జమాన్ 81 బంతుల్లోనే 126 రన్స్ చేశాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/indian-team-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/passbook-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/dhoni-yuvraj-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cancer-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/padmarajan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/southafrica-captain-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cropped-love-2-scaled-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kohlii-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/zaman-sizxde-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/fakhar-jpg.webp)