కాంగ్రెస్ మూడో అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది. 16మందితో కూడిన లిస్ట్‌ను విడుదల చేసింది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌కు పోటీగా టీపీసీసీ రేవంత్‌రెడ్డి పోటీ చేయనున్నారు.
Trinath
ByTrinath
ఎన్నికలు సమీపిస్తుండడంతో కేసీఆర్ ఫుల్ బిజీ ఐపోయారు వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మక్తల్, నారాయణపేట, గద్వాల్, దేవరకద్రలో ప్రసంగించిన కేసీఆర్.. ప్రజలు విచక్షణతో ఓటేయాలని చెప్పారు. తెలంగాణ భవితకు బీఆర్‌ఎస్ శ్రీరామరక్ష అని చెప్పారు
ByTrinath
లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. సీట్ల విషయంలో సీపీఎం, సీపీఐ పట్టుపడుతోంది. రెండు స్థానాలను కచ్చితంగా కావాలని సీపీఎం డిమాండ్ చేస్తుండగా.. ఏం చేయాలన్నదానిపై హస్తం నేతలు తర్జనభర్జన పడుతున్నారు.
ByTrinath
అంపైర్లతో నిత్యం గొడవలు పడుతూ ఇప్పటికే అనేకసార్లు విమర్శలపాలైన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరోసారి అభిమానుల నుంచి తిట్లు తింటున్నాడు. శ్రీలంక ప్లేయర్ మాథ్యూస్ 'టైమ్ అవుట్' విషయంలో షకీబ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని మండిపడుతున్నారు.
ByTrinath
గత రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లను టీమిండియా వందలోపే చుట్టేసింది. శ్రీలంకను 55 రన్స్‌కు ఆలౌట్ చేసిన టీమిండియా.. దక్షిణాఫ్రికాను 83 రన్స్‌కే పరిమితం చేసింది. వరల్డ్‌కప్ హిస్టరీలో ఈ ఘనత సాధించిన రెండో టీమ్ ఇండియా.
ByTrinath
అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి 'టైమ్ అవుట్' అయిన బ్యాటర్‌గా శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు. సమరవిక్రమ అవుటైన తర్వాత మాథ్యూస్ క్రీజులోకి వచ్చినా తన హెల్మెట్ పట్టి ఊడిపోవడంతో దాన్ని భర్తి కోసం వెయిట్ చేశాడు. 3నిమిషాలు టైమ్ ముగిసిందని అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.
ByTrinath
సిగరేట్ తాగడం వల్ల కాన్సర్, గుండె జబ్బులు లాంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మెదడు, కాళ్ళు, రక్త ప్రసరణని స్మోకింగ్ అడ్డుకుంటుంది.
ByTrinath
టీవీలో సచిన్ ఆట చూస్తూ పెరిగానని.. మనం ఎక్కడ నుంచి వచ్చామో అది మరిచిపోకూడదన్నాడు కోహ్లీ. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేసిన కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/congress-flags-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kcr-meeting-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/congres-left-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ktr-pentapaati-pullarao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/shakib-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/indian-cricket-fan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/mathews-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/students-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/smoking-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kohli-sachin-jpg.webp)