author image

Trinath

Maxwell: క్రికెట్‌ చరిత్రలో నెవర్‌ బిఫోర్‌..వెయ్యేళ్లు గుర్తిండిపోయే బ్యాటింగ్‌..!
ByTrinath

ఆస్ట్రేలియా బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అద్భుతమే చేశాడు. క్రికెట్ మునుపెన్నుడూ చూడని ఆటలో ఆస్ట్రేలియాను గెలిపించాడు.

BRS: మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో దుమ్మురేపిన బీఆర్‌ఎస్‌..  NCP, కాంగ్రెస్‌లో వణుకు..?
ByTrinath

మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 50కు పైగా స్థానాలు గెలుచుకుంది. వచ్చే ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌, NCP ఓట్లు చీల్చే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.

Bath: నైట్‌ స్నానం చేయకుండా నిద్రపోతున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకోండి..!
ByTrinath

రాత్రి నిద్రకు ముందు స్నానం చేయడం చాలా ముఖ్యం. ఇది విశ్రాంతినిస్తుంది. మీ శరీరాన్ని క్లీన్ చేస్తుంది. మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. గోరు వెచ్చటి నీటితో స్నానం రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. సో నైట్‌ బాత్‌ చేసే నిద్రపోండి.

TS Elections 2023: షర్మిల వాగ్బాణాలు, ఎన్ని సంకేతాలు?
ByTrinath

తాను పోటీ విరమించుకుని కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతునిస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల ఇంతలోనే సంచలన వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైకి చూస్తే మేడిగడ్డ బ్యారేజీ స్తంభాలు కుంగుబాటుపై సీబీఐ దర్యాప్తు కోరడంలా కనిపించినా అంతకంటే తీవ్రమైన సందేహాలకు ఆమె ఆస్కారమిచ్చారు.

Air India: ఎయిర్‌ఇండియాకు మరోసారి షాక్‌.. భారీ ఫైన్ విధింపు.. ఎందుకంటే?
ByTrinath

సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎయిర్‌ఇండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) రూ.10లక్షల ఫైన్ విధించింది. రూల్స్‌ ఎందుకు పాటించలేదో సమాధానం చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

AFG vs AUS: అఫ్ఘాన్‌ మరోసారి ప్రకంపనలు రేపుతుందా? ఆస్ట్రేలియా టార్గెట్‌ ఎంతంటే..!
ByTrinath

వరల్డ్‌కప్‌లో భాగంగా ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అఫ్ఘానిస్థాన్‌ 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇబ్రహిం సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Israel India: ఇజ్రాయెల్‌కు లక్ష మంది భారతీయ కార్మికులు.. ఎందుకో తెలుసా?
ByTrinath

హమాస్‌తో యుద్ధం కారణంగా భవన కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇజ్రాయెల్‌ ఇండియాను హెల్ప్ అడిగినట్లుగా సమాచారం. లక్షమంది భవన కార్మికులను ఇజ్రాయెల్‌ పంపాల్సిందిగా బెంజమిన్ సర్కార్‌ భారత్‌ను కోరినట్లు తెలుస్తోంది.

TS Elections: సొంతిల్లు కూడా లేని బండి సంజయ్.. ఆ మంత్రికి 58శాతం పెరిగిన ఆస్తులు..!
ByTrinath

ఎన్నికల అఫిడవిట్‌లో తనకు సొంతిల్లు కానీ, ఎక్కడా భూమి కానీ లేదని పేర్కొన్నారు బండి సంజయ్. అటు రేవంత్‌రెడ్డి ఆస్తులు ఈ ఐదేళ్లలో రూ.5కోట్లు పెరిగింది. బీఆర్‌ఎస్‌ మంత్రి ఎర్రబెల్లి ఆస్తులు ఈ ఐదేళ్లలో 58శాతం పెరిగినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

BJP: ముందు అవమానం.. తర్వాత స్థానం.. రాములమ్మ, రఘునందన్‌కు స్టార్ క్యాంపెయినర్లగా చోటు!
ByTrinath

బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లగా ముందుగా విడుదల చేసిన జాబితాలో విజయశాంతి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్లు లేవు. అయితే తాజాగా ఈ ఇద్దరిని స్టార్‌ క్యాంపెయినర్లగా బీజేపీ ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది.

Advertisment
తాజా కథనాలు