author image

Trinath

TS election 2023: కేసీఆర్‌ గెటప్‌పై తిట్ల దండకం.. 'కారు గాలి తీస్తూ' సోషల్ మీడియాలో కాంగ్రెస్ యాడ్!
ByTrinath

ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సోషల్‌మీడియా ప్రచారాలపై మరింత దృష్టి పెట్టాయి. బీఆర్‌ఎస్‌ గులాబీల జెండలె పాటలతో హోరెత్తిస్తుంటే కాంగ్రెస్‌ వినూత్న యాడ్స్‌తో కేసీఆర్‌ టార్గెట్‌గా క్లిప్స్‌ రిలీజ్‌ చేస్తోంది.

Amazon Offers: దీపావళికి అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు.. ఈ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి!
ByTrinath

దీపావళీ సందర్భంగా అమెజాన్‌లో మొబైల్‌ ఫోన్స్‌పై భారీ ఆఫర్లు నడుస్తున్నాయి. హానర్‌-90 మొబైల్‌పై 33శాతం డిస్కౌంట్‌ రన్‌ అవుతుండగా.. శామ్‌సంగ్‌ గెలాక్సి, రెడ్‌మీ ఫోన్లపై 50శాతానికిపై డీస్కౌంట్లు నడుస్తున్నాయి. Amazon Diwali Offers

Shami: కొంచెమైనా సిగ్గు ఉండాలి... పాక్‌ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన షమి..!
ByTrinath

కొంచెమైన సిగ్గుండాలంటూ పాక్‌ మాజీ క్రికెటర్‌ రజాపై టీమిండియా పేసర్‌ షమీ ఫైర్ అయ్యాడు. భారత్ జట్టు బౌలింగ్‌ చేసే సమయంలో ఐసీసీ వారికి బంతులు మార్చి ఇస్తుందంటూ రజా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే!

Viral Video: తోక వంకరే.. రైల్వే ట్రాక్‌పై యూట్యూబర్‌ ఏం చేశాడో చూడండి..!
ByTrinath

రైల్వే ట్రాక్‌పై ఓ యూట్యూబర్ క్రాకర్స్ పేల్చుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వ్యూస్‌ కోసం అతను ఇలా చేసినట్లు అర్థమవుతోంది. సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

World Cup 2023: న్యూజిలాండ్‌కు పట్టిన దరిద్రం అదే.. ఆ గండం దాటితేనే సెమీస్‌కు..!
ByTrinath

బెంగళూరు వేదికగా శ్రీలంకపై జరగనున్న మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌ రద్దయితే కివీస్‌కు సెమీస్‌ అవకాశాలు లేనట్లే! NZ vs SL

KCR: రయ్..రయ్.. ఒక్క రోజే కేసీఆర్‌ రెండు చోట్ల నామినేషన్లు!
ByTrinath

కేసీఆర్ ఇవాళ(నవంబర్ 9) రెండు స్థానాలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 -12 గంటల మధ్య గజ్వేల్‌లో నామినేషన్‌ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రిటర్నింగ్‌ అధికారి ఎదుట నామినేషన్‌ సమర్పించనున్నారు.

Maxwell: జీవిత పాఠాలు నేర్పిన మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌.. ఎలానో తెలుసుకోండి!
ByTrinath

శక్తి నెరిగి గెలిచి తీరాలన్న‌ మ్యాక్స్‌వెల్‌ పట్టుదలకు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం సలామ్ చేస్తోంది. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో మ్యాక్స్‌వెల్‌ జీవిత పాఠాలు నేర్పాడు. Maxwell

Relationship: లవర్‌తో గొడవలా? ఇలా చేయండి.. వెంటనే కలిసిపోతారు..!
ByTrinath

లవర్స్‌ మధ్య గొడవలు అయితే కొన్ని టిప్స్‌తో సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. ఓపెన్ కమ్యూనికేషన్, ప్రశాంతంగా ఉండడం, కాంప్రమైజ్‌ అవ్వడం లాంటి వాటితో గొడవకు ఫుల్‌స్టాప్‌ పెట్టవచ్చు.

Advertisment
తాజా కథనాలు