వరల్డ్‌కప్‌లో సెమీస్ బెర్త్‌లు ఫిక్స్ అయ్యాయి. ఈ నెల 15న ముంబై వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి సెమీస్ జరగనుండగా.. ఈ నెల 16న ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి
Trinath
ByTrinath
వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను కన్ఫామ్ చేసుకున్న ఆసీస్ బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 132బంతుల్లోనే 177 రన్స్ చేశాడు.
ByTrinath
సిద్ధపేట జిల్లాకు చెందిన అనిల్ అనే టీచర్ తన పెళ్లి కార్డును వెరైటీగా ప్రింట్ చేయించాడు. క్వశ్చన్ పేపర్ తరహాలో పెళ్లి కార్డును ప్రింట్ చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ByTrinath
విశాఖ మధురవాడ కొమ్మది వద్ద మద్యం లారీ బోల్తా పడింది. ఆ లిక్కర్ బాటిల్స్‌ను తీసుకెళ్లడానికి అక్కడే ఉన్న స్థానికులు ఎగబడ్డారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ByTrinath
ఆధార్-పాన్ లింక్ చేయని వారి పాన్‌కార్డులును రద్దు చేశారు. 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి. PAN Cards Deactivated
ByTrinath
టీమిండియా అభిమానులకు భారత్ జట్టు దీపావళి రోజు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు అందించింది. బ్రాడ్‌మన్ రికార్డును గవాస్కర్ సమం చేయడం, హీరో కప్ సెమీస్‌లో సచిన్ బౌలింగ్, ధోనీ 183 రన్స్‌తో పాటు పాక్‌పై టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లీ 82 రన్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
ByTrinath
దీపావళి సందర్భంగా హైదరాబాద్‌లోని కొన్ని క్రాకర్స్ దుకాణాల్లో టపాసులు కేజీల లెక్కన అమ్ముతున్నారు. గతేడాదితో పోల్చితే ధరలు 20-30శాతం పెరగడంతో సామాన్యులు ఈ షాపుల ముందు బారులు తీరుతున్నారు.
ByTrinath
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరుపుకొన్న తొలి దీపావళి నవంబర్ 12న వచ్చింది. మళ్లీ 76ఏళ్ల తర్వాత అదే రోజు దీపావళి రావడంతో ఆనాడు గాందీజీ ఇచ్చిన సందేశం గురించి చర్చ జరుగుతోంది. గాంధీజీ అప్పుడు ఎందుకు బాధపడ్డారో తెలుసుకోవాలంటే ఆర్టికల్‌లోకి వెళ్లి చదవండి.
ByTrinath
బీసీ ఆత్మగౌరవ సభ బీజేపీ కార్యకర్తలను నిరాశకు గురి చేసిందా? ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా మజ్లిస్ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? కాళేశ్వరం ఊసెందుకు ఎత్తలేదు? పొలిటికల్ ఎనలిస్ట్ చలసాని నరేంద్ర ఏం అంటున్నారో ఆర్టికల్‌లోకి వెళ్లి చదవండి!
ByTrinath
ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా మిగిలిన పార్టీల వారిని తెలంగాణ ద్రోహులని కేసీఆర్ నిందిస్తున్నారని..ఇదేం లాజికో తనకు అర్థంకావడం లేదన్నారు YSRTP చీఫ్ షర్మిల. కేసీఆర్‌కు గట్స్ ఉంటే.. దమ్ముంటే.. ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/inside-sport-wc-teams-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/aus-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/marriage--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/liquor-bottles-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pan-card-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/dhoni-sachin-kohli-gavaskar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/fire-crackers-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/nehru-gandhi-diwali-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/majlis-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cm-kcr-sharmila-jpg.webp)