దేశీయ రక్షణ ఉత్పత్తి లక్ష కోట్ల రూపాయలకు చేరిందన్నారు మోదీ. తనకు ఏ పదవీ లేకున్నా ఆర్మీతోనే దీపావళీ సెలబ్రేట్ చేసుకుంటానన్నారు. ఈ దీపావళిని హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాలోని జవాన్లతో మోదీ గడిపారు.
Trinath
ByTrinath
క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 2015 క్యాలెండర్ ఇయర్‌లో ఏబీ డివిలియర్స్ 58 సిక్సులు కొట్టగా.. ఈ క్యాలెండర్ ఇయర్‌లో రోహిత్ ఇప్పటివరకు 59 సిక్సులు బాదాడు.
ByTrinath
చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా, నెదర్లాండ్స్ తలపడతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌లు ఫిక్స్ కావడంతో ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత రికార్డులపై ఫ్యాన్స్ చూపు నెలకొంది.
ByTrinath
ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన పాక్ బ్యాటర్ రిజ్వాన్‌పై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఔటైన వెంటనే రిజ్వాన్ క్రాంప్స్ వచ్చినట్లుగా పిచ్‌పై కిందపడిపోవడాన్ని యాక్టింగ్ అంటున్నారు ఫ్యాన్స్.
ByTrinath
జనవరి 15, 1894లో విక్టోరియా వర్సెస్ స్క్రాచ్-11 టీమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక బంతికి 286 రన్స్ తీసిన స్టోరీ మరోసారి వైరల్‌గా మారింది. గ్రౌండ్ బౌండరీ వద్ద ఉన్న ఎత్తైన చెట్టు కొమ్మల్లో బాల్ చిక్కుకుపోవడంతో ఇది జరిగినట్లు కథలుకథలుగా ఫ్యాన్స్ చెప్పుకుంటారు.
ByTrinath
గత చివరి ఆరు వరల్డ్‌కప్ ఎడిషన్స్‌లో ఐదు సార్లు సెమీస్‌కు రావడంలో విఫలమైంది పాకిస్థాన్. 2011 వరల్డ్‌కప్ సీజన్‌లో మాత్రమే పాక్ సెమీస్ వరకు రాగలిగింది. 20ఏళ్లలో పాక్‌ను మించిన ఓవర్‌రేటెడ్ టీమ్ మరొకటి లేదంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్!
ByTrinath
ఓటమితో పాకిస్థాన్ 2023 ప్రపంచకప్ ప్రస్థానాన్ని ముగించింది. ఇంగ్లండ్‌పై జరిగిన పోరులో పాక్ 93 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ByTrinath
దీపావళి గురించి పిల్లలకు పెద్దలు చాలా వివరించాలి. సాంస్కృతిక పద్ధతులపై అవగాహన పెరిగేలా చేయాలి. దీపావళికి సంబంధించిన చారిత్రాత్మక, పౌరాణిక కథల గురించి పిల్లలకు చెప్పడం వల్ల వారు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు.
ByTrinath
వరల్డ్‌కప్‌లో మరోసారి సెమీస్ చేరుకోవడంలో విఫలమైన పాక్‌పై ఆ జట్టు బోర్డు ఆగ్రహంగా ఉంది. బాబర్ అజామ్ కెప్టెన్సీ ఊడడం ఖాయంగా కనిపిస్తోంది. అటు బౌలింగ్ దళంలోనూ పలువురిపై వేటు ఉండే అవకాశం ఉంది.
ByTrinath
పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ వరల్డ్‌కప్ సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లోనే 533 పరుగులు సమర్పించుకున్నాడు. వరల్డ్‌కప్ హిస్టరీలో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో రెండోస్థానానికి వచ్చాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/modi-pti-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohit-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohiyt-kjoho-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cramps-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cricket-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pak-team-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pakistan-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/fire-crackers-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pak-team-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pak-bowlers-jpg.webp)