author image

Trinath

Video: ప్రైవేట్ పార్ట్‌పై పేలిన టపాసులు.. కావాలనే విసిరారా? ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో!
ByTrinath

ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లో అమానవీయ ఘటన జరిగింది. అఫ్జల్‌ అనే వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌పై టపాసులు విసిరారు ముగ్గురు వ్యక్తులు. చనిపోయింది ముస్లిం వ్యక్తి కావడంతో సంబంధిత ఏరియాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Accident: ఏపీలో దారుణం.. బైక్‌ను 20 కి.మీ ఈడ్చుకెళ్లిన లారీ.. అసలేమైందంటే?
ByTrinath

పార్క్‌ చేసి ఉన్న బైకును ఢీకొట్టిన లారీ ఆ ద్విచక్ర వాహనాన్ని 20 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు లారీని ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Minister KTR: ఉద్యోగాలపై నిరుద్యోగి ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై.. మంత్రి చెప్పిన లెక్కలివే!
ByTrinath

ఈ 9ఏళ్లలో లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్‌ ఓ నెటిజన్‌కు ట్విట్టర్‌లో రిప్లై ఇచ్చాడు. వాయిదా పడిన లేదా రద్దు చేసిన అన్ని పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించడం తమ ప్రధాన ప్రాధాన్యతనని చెప్పుకొచ్చారు.

World cup 2023: ఎన్నెన్ని మాటలు అన్నారు భయ్యా.. ఇప్పుడెక్కడున్నారో బ్రో మీరంతా?
ByTrinath

టీమిండియా వికెట్ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ వరల్డ్‌కప్‌లో జట్టుకు పెద్ద ఎసెట్‌గా మారాడు. గ్రూప్‌ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాతో మొదలు చివరి మ్యాచ్‌ నెదర్లాండ్స్‌ వరకు రోహిత్‌ టీమ్‌ను గెలిపించాడు.

Viral Video: కోడికి ఇలా కూడా తినిపిస్తారా 🙄😳? అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ భయ్యా!
ByTrinath

ఫేస్‌బుక్‌లో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంట్లో పురుగుల బాధను తట్టుకోలేక ఒక వ్యక్తి కోడితో వాటిని తినేలా చేశాడు. ఒక కర్రపై కోడిని నిలబెట్టి ఇలా చేశాడు.

Viral Video: సినిమా థియేటర్ లో టపాసులు పేల్చిన ఫ్యాన్స్.. RGVకే చికాకు పెట్టించారు కద బ్రో..!
ByTrinath

అభిమానం వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో చెప్పే ఓ వీడియోను సోషల్‌మీడియాలో రాంగోపాల్‌ వర్మ షేర్ చేశారు. థియేటర్‌లో దీపావళి బాంబులు, రాకెట్లు పేల్చుతున్న సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్స్‌ వీడియోను పోస్ట్ చేశాడు.

Cricket News: సెహ్వాగ్‌కు అత్యున్నత గౌరవం.. డాషింగ్‌ ఓపెనర్‌కు ఐసీసీ సలామ్!
ByTrinath

టీమిండియా మాజీ ఆటగాడు, డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఐసీసీ అత్యున్నత పురస్కారం లభించింది. హాల్‌ ఆఫ్‌ ది ఫేమ్‌లో సెహ్వాగ్‌తో పాటు టీమిండియా విమెన్ క్రికెటర్‌ డయానా ఎడుల్జీ, శ్రీలంక లెజెండ్‌ అరవింద డి సిల్వాకు చోటు దక్కింది.

IND vs NED: బెంగళూరు పులి బిడ్డరా ఇక్కడ.. రఫ్ఫాడించిన రాహుల్‌.. !
ByTrinath

హోం గ్రౌండ్‌లో కేఎల్‌ రాహుల్‌ చెలరేగిపోయాడు. పసికూన నెదర్లాండ్స్‌పై 62 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అటు అయ్యర్ కూడా సెంచరీ చేయడంతో టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 రన్స్ చేసింది.

TS elections 2023: కొత్తగూడెంలో.. కూనంనేని గట్టెక్కుతారా?
ByTrinath

ఈ ఎన్నికల్లో సీపీఐ కేవలం ఒక్క స్థానంలోనే పోటీ చేస్తోంది. కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని.. తాను గెలుస్తానంటున్నారు కూనంనేని.

Virat Kohli: 50వ సెంచరీకి ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.. కోహ్లీ.. ప్చ్..!
ByTrinath

నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌తో వన్డేల్లో 50వ సెంచరీ పూర్తి చేస్తాడనుకున్న కోహ్లీ హాఫ్‌ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు. వాన్‌ డెర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. ఇది కోహ్లీకి వన్డేల్లో 71వ సెంచరీ

Advertisment
తాజా కథనాలు