Heat Alert in India: రాజస్థాన్ లోని బార్మర్ లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అత్యధికంగా 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.

Bhavana
Yadadri Temple Online Booking Service: తెలంగాణలో ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధానంలో ఇక ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు.
Police Van : అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆసుపత్రి లోకి పోలీసులు వాహనం ఒక్కసారిగా దూసుకువచ్చింది. దీంతో కొద్ది నిమిషాల పాటు ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది.
Pinnelli Ramakrishna Reddy : ఏపీ లో సార్వత్రిక ఎన్నికల రోజైన మే 13న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుంది.
సంవత్సరమంతా ఎంతో ఆశగా ఎదురు చూసే మామిడి పండ్ల (Mango's) కాలం రానే వచ్చింది. ఈ రోజుల్లో మార్కెట్‌లో చాలా రకాల మామిడి పండ్లు దొరుకుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మామిడిపండు రుచిని ఇష్టపడతారు.
Tadipatri : ఏపీ లో సార్వత్రిక ఎన్నికలు (General Elections) ముగిసినప్పటికీ ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు ముగిసిన తరువాత చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
UPSC : మీరు ఇంటర్ పాసయ్యారా.. అయితే అదిరిపోయే శుభవార్త మీకోసమే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బర్నేపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీసీవై పార్టీ (BCY Party) నాయకురాలు అంజమ్మ పై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి.
ACB Raids : ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ మురళీ బుధవారం రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
Anwarul Azim : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్య కు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ మే 13న తన న్యూటౌన్ ఫ్లాట్‌లో గొంతు కోసి దారుణంగా హత్యకు గురైయ్యాడు.
Advertisment
తాజా కథనాలు