author image

Bhavana

Sikkim : సిక్కింలో భారీ వర్షం... చిక్కుకున్న పర్యాటకులు!
ByBhavana

Landslides Wreak Havoc : సిక్కింలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. గత రెండు రోజులుగా సిక్కింలో 220 మి.మీకు పైగా వర్షం కురిసింది.

Modi : మోదీ-బైడెన్‌ ఆత్మీయ పలకరింపు!
ByBhavana

Modi - Biden : జీ 7 సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అంతా బిజీబిజీగా గడిపారు. ఆయన అక్కడ పలు దేశాధినేతలతో కలవడంతో పాటు పలు ముఖ్యమైన సెషన్లలో కూడా పాల్గొన్నారు.

Job : నేను పెళ్లి చేసుకోవాలి.. ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్!
ByBhavana

Man Applies For Job : ఉద్యోగంలో చేరేముందు కచ్చితంగా అభ్యర్థికి సంబంధించిన వివరాలను జోడిస్తూ.. ఆకర్షణీయంగా రెస్యూమ్‌ని తీర్చిదిద్దుతుంటారు.

Crime : బంగారం కోసం కన్నవారినే చంపిన కర్కోటకుడు!
ByBhavana

Son Kills Parents : మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ లో జంట హత్యల కేసులో మిస్టరీ విడింది. చెడు అలవాట్లకు బానిసైన కొడుకు తల్లి ఒంటి పై బంగారం కోసం తల్లిదండ్రులను హతమార్చాడు ఓ కసాయి కొడుకు.

Train Accident : రైలులో మంటలంటూ రుమార్స్‌..భయంతో పరుగులు..మరో రైలు ఢీకొట్టి!
ByBhavana

Freight Train In Jharkhand : గుర్తు తెలియని ఆకతాయిలు చేసిన పని వల్ల కొందరు అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఝార్ఖండ్‌ లాతేహర్‌ లో జరిగింది. ససారాం - రాంచీ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ లో ఘోర ప్రమాదం జరిగింది.

Advertisment
తాజా కథనాలు