author image

Bhavana

America : అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ...భారత సంతతి మహిళ మృతి!
ByBhavana

Punjab Woman : అమెరికాలోని న్యూ జెర్సీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Vegetable Rates :  కొత్తిమీర రూ.260.. పాలకూర రూ.120... ఇక తిన్నట్లే!
ByBhavana

Vegetable Rates : కూరల్లో కరివేపాకు, కొత్తిమీర అంటే ఎంతో తేలికగా తీసిపడేస్తారు చాలా మంది. కానీ ఇప్పుడు ఆ పని చేయాలంటే వందల రూపాయలను తీసి చెత్తలో పడేయడమే. ఎందుకంటే కూరగాయల ధరలు మండిపోతున్నాయి.

Telangana : నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు!
ByBhavana

Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొన్ని చోట్ల, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

BRS MLC Kavitha : తీహార్‌ జైలుకు మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్‌!
ByBhavana

BRS MLC Kavitha : మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో అరెస్ట్‌ అయ్యి తీహార్‌ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రులు భేటీ అయ్యారు. తీహార్ జైలుకు వెళ్లి ఆమె పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

NEET Paper Leak : నీట్ పేప‌ర్ లీక్ ఆరోపణలపై .. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఆస‌క్తిక‌ర ట్వీట్‌!
ByBhavana

JD Lakshmi Narayana : నీట్‌ పేపర్‌ లీక్ అయ్యిందంటూ... ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ జేడీ, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సంచలన ట్వీట్‌ చేశారు.

Pawan Kalyan : నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
ByBhavana

Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి పనులను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగా... ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

Ap Inter Supply Results : నేడే ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ ఫలితాలు
ByBhavana

AP Inter Supplementary Results : ఏపీలో ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం నాడు విడుదల కానున్నాయి. ముందు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు, ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాలు ప్రకటించనున్నారు.

Advertisment
తాజా కథనాలు