TTD : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. స్వామివారి సేవకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ మంగళవారం నుంచి విడుదల చేయనున్నట్లు టీటీడీ వివరించింది.

Bhavana
White Ration Card : మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా.. అయితే ఈ శుభవార్త మీకోసమే... ఏపీ ప్రభుత్వం జులై నెల నుంచి రేషన్ కార్డు దారులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును కూడా అందించనున్నట్లు సమాచారం.
Telangana Rains : జూన్ 23 వరకు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Vegetable Prices : కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. సామాన్యులకు , మధ్య తరగతి కుటుంబాలకు అందనంత దూరంలో కూరగాయల ధరలు పెరిగాయి.
Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వేదిక మీద కొన్ని క్షణాల పాటు అలా ఫ్రీజ్ అయిపోయారు. కొద్ది సేపు చలనం లేకుండా నిల్చున్న ఆయనను చూసిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వెంటనే ఆయన చెయ్యి పట్టుకుని నడిపించుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు.
CM Chandrababu : సాధారణంగా ఎన్నికల సమయంలో నేతలు గెలుస్తారని, ఓడిపోతారని పందేలు కడుతుంటారు. కొందరు పందేల్లో లక్షలకు లక్షలు పొగొట్టుకుంటుంటారు. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
తాడేపల్లిలో ప్రజలకు దారి కష్టాలు తీరిపోనున్నాయి. జగన్ (YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన ఇంటి వెనకు నుంచి ఎటువంటి రాకపోకలు జరగకుండా పోలీసులు కట్టడి చేశారు.
NEET Paper Leak : నీట్ పేపర్ లీకేజీ జరగలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పునరుద్ఘాటించారు. పరీక్ష పారదర్శకంగా జరిగిందని అన్నారు.
Advertisment
తాజా కథనాలు