AP CM Chandrababu Naidu : అది ఏపీ అసెంబ్లీ నవంబర్ 19 , 2021... ప్రతిపక్షానికి , అధికార పక్షానికి మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. నాటి అధికార పక్షం తన కుటుంబ సభ్యుల పై దారుణ వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Bhavana
International Yoga Day : ఎన్నో అద్భుతాలకు, మరెన్నో ఆచార వ్యవహారాలకు నిలయమైన భారత్‌లోనే యోగా కూడా పుట్టింది. ఉపనిషత్తులు, భగవద్గీతలో కూడా యోగా ప్రస్తావన ఉంది.
Ai Assistant : గూగుల్ ఎట్టకేలకు తన ఏఐ అసిస్టెంట్-జెమిని మొబైల్ యాప్ను భారత్‌లో ప్రారంభించింది. ఈ యాప్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. భారత్ లో ప్రారంభించిన ఈ యాప్ లో హిందీతో పాటు మొత్తం 9 ఇండియన్ లాంగ్వేజ్ ను చేర్చడం జరిగింది.
Medipally Sathyam : కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు.
Banganapalle Mangos : ఏపీలోని ఉలవపాడు బంగినపల్లి మామిడి కి మంచి గిరాకీ ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా తొలిసారి టన్ను ఏకంగా రూ.90 వేలు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
hajj : సౌదీ అరేబియాలో హజ్ యాత్ర ఈ ఏడాది విషాదాంతగా మారుతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అధిక సంఖ్యలో యాత్రికులు చనిపోయారు.
Advertisment
తాజా కథనాలు