DSC Application : టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తు గడువు గురువారంతో ముగుస్తుంది. ఇప్పటి వరకు 2,64, 804 మంది డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు.

Bhavana
Rythu Runa Mafi : రైతు రుణమాఫీపై రేవంత్ ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న అప్పును మాఫీ చేయడానికి విధివిధానాలు రెడీ చేస్తుంది రేవంత్ సర్కార్.
Frog : ఐస్ క్రీమ్ లో మనిషి బొటన వేలు... చాక్లెట్ సిరప్లో చిట్టెలుక... ఇప్పుడు తాజాగా చిప్స్ ప్యాకెట్‌లో చచ్చిన కప్ప. ఇవన్నీ చూస్తుంటే.. మనం ఆహారం తింటున్నామో.. లేక కుళ్లిన.. చచ్చిన జంతువులను తింటున్నామో అర్థం కావడం లేదు.
Pawan Kalyan : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-భరద్వాజ్ పెళ్లి.. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఏం చేశారో తెలుసా?
Pawan Kalyan : అది 2007.. పవన్ కల్యాణ్ గన్ పట్టుకోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.. ఈ గన్ నాకు అవసరం లేదని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆ సీన్ తలుచుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
Polytechnic Web Counseling : తెలంగాణలో నేటి నుంచి పాలిసెట్ మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. దీంతో విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే పవన్ సుదీర్ఘ సమీక్షను నిర్వహించారు.
Priyanka Chopra : బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి సినీ ప్రపంచానికి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా హాలీవుడ్ సినిమాలతో పాటు బిజీగా ఉంది.
Advertisment
తాజా కథనాలు