author image

Bhavana

Congress : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీ శ్రీనివాస్‌ కన్నుమూత!
ByBhavana

Dharmapuri Srinivas : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌ లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Health Tips : అతి శ్రద్ద కూడా ఆరోగ్యానికి పెనుముప్పే!
ByBhavana

Attention : అతి సర్వత్రా వర్జయేత్‌.. అని పెద్దలు ఊరికే అనలేదు.శరీరం మీద తీసుకునే అతి శ్రద్ద కూడా ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.శరీరానికి తగ్గట్లే డైట్ ప్లాన్ చేసుకోవాలి.

PV Narasimha Rao : తెలుగు జాతి నిండుదనం.. ఆర్థిక సంస్కరణల చాణక్యుడు.. పీవీ జయంతి నేడు!
ByBhavana

PV Narasimha Rao : దేశ రాజకీయాల్లో తెలుగు వారి హుందాతనాన్ని పరిచయం చేసిన వ్యక్తి పీవీ నరసింహరావు. దేశ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సంస్కరణలు చేపట్టి దారి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన చాణక్యుడు.

Hyderabad : అడగ్గానే టీ ఇవ్వలేదని కోడలిని గొంతు నులిమి చంపేసిన అత్తగారు
ByBhavana

Mother In Law : అడిగిన వెంటనే కోడలు టీ ఇవ్వలేదని కోపం తెచ్చుకున్న అత్తగారు ఆమెను గొంతునులిమి చంపేసింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Advertisment
తాజా కథనాలు