ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ దారుణ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ద్వారక తిరుమల సమీపంలోని లక్ష్మీ నగర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Bhavana
State Of Emergency : ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్దం కొత్త మలుపులు తిరుగుతుంది. అమెరికా, ఐరోపా దేశాల నుంచి అందుతున్న అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ సైన్యం రష్యాపై నిప్పులు కురిపిస్తోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పై దృష్టి పెట్టింది. టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని సీఎం చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు.
Petrol Pump : విజయవాడలోని ఓ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కు బదులు నీళ్లు కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరలోని అజిత్ సింగ్ నగర్ లో ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుందామని వచ్చిన వాహనదారులకు ఈ విచిత్రమైన అనుభవం ఎదురైంది.
Bus Accident : గుజరాత్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సపుతారాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్ సమీపంలోని లోతైన లోయలో పడిపోయింది.
Sandeep Thapar: పంజాబ్ శివసేన నేత సందీప్ థాపర్ పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.