ఢిల్లీలో జరగనున్న జీ 20 సమావేశాలను(G20 Summit) దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలు ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ప్రగతి మైదాన్ లో ఈ సమ్మిట్ జరగనుంది.

Bhavana
ByBhavana
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఆయన కుమార్తె సుహానా ఖాన్(Suhana Khan) , జవాన్ (Jawan)సినిమా హీరోయిన్ , లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayana Tara)ముగ్గురు కూడా తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు. Shah Rukh Khan Offers Prayers At Tirumala
ByBhavana
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijaydevarakonda) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. లైగర్ పరాజయం పొందిన తరువాత విజయ్ కొంతకాలం పాటు మీడియాకి దూరంగా ఉన్నారు.
ByBhavana
మా గవర్నర్ జేమ్స్ బాండ్ (James Bond) లా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి.
ByBhavana
టర్కీలోని ఆకాశం పచ్చగా మారింది. ఓ ఉల్కా తన కాంతిని పచ్చ రంగులో వెదజల్లడంతో ఈ వింత చోటు చేసుకుంది.
ByBhavana
మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna) ప్రస్తుతం మాల్దీవుల్లో సేద తీరుతుంది. ఆమె అక్కడ ఎంజాయ్ చేస్తున్న కొన్ని చిత్రాలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
ByBhavana
గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ను ప్రకటించడం పై మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం గద్వాల ఎమ్మెల్యే గా డీకే అరుణను ప్రకటిస్తూ..అంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించింది. DK Aruna as Gadwala MLA
ByBhavana
తెలుగు దేశం పార్టీ అధినేత(TDP) చంద్రబాబు(Chandrababu naidu) మీద గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) మరోసారి నోరు పారేసుకున్నారు.
ByBhavana
హీరోయిన్ రష్మిక విషయంలో అదే జరుగుతుంది. రష్మిక మేకప్ అసిస్టెంట్ సాయి వివాహం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి రష్మిక హాజరయ్యింది.
Advertisment
తాజా కథనాలు