శ‌న‌గ‌ల్లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి, పొటాషియం పుష్క‌లంగా ఉంటుంది.

ప్రతిరోజు గుప్పెడు శనగలను తినటం ద్వారా చిన్నచిన్న ఆరోగ్యసమస్యలు తలెత్తకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

శ‌రీరంలో బీపీని నియంత్రిస్తుంది. గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది.

సూపర్ రిచ్ ప్రోటీన్,విటమిన్స్,మినరల్స్,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

శనగలు తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగు పడుతుంది.

డయాబెటిస్ ఉన్న‌వారికి శ‌న‌గ‌లు మంచి ఆహారం అని చెప్ప‌వ‌చ్చు.

శ‌న‌గ‌ల్లో ఐర‌న్‌, కాల్షియం, విట‌మిన్ సి, ఎ, ఇ, ఫోలేట్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఇత‌ర పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి.

శ‌న‌గ‌ల్లో రాఫినోస్ అన‌బ‌డే సాల్యుబుల్ ఫైబ‌ర్ ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది.

శనగల్లో ఉండే ఫైబర్ తో మలబద్దకం,అజీర్తి వంటి సమస్యలు పోతాయి.