author image

Bhavana

G20 Summit: కంటికి ఐ ప్యాచ్ తో జర్మనీ ఛాన్సలర్!
ByBhavana

జర్మనీ ఛాన్సలర్‌ కంటికి ఐ ప్యాచ్‌ ధరించి ఈ సమావేశాలకు హాజరు అయ్యారు.కంటికి సంబంధించి ఏదైనా సర్జరీ చేసుకున్న వారు మాత్రమే అలా కంటికి ఐ ప్యాచ్‌ ధరిస్తారు.

Kharge: బీజేపీ వారు నీచరాజకీయాలు చేస్తున్నారు: ఖర్గే!
ByBhavana

ఖర్గే మాట్లాడుతూ...'' నేను ఇప్పటికే దీని పై స్పందించాను. మా పార్టీ స్పందించింది. ఇలా చేయడం మంచి పద్దతి కాదు. బీజేపీ వారు ఇలాంటి నీచ రాజకీయాలు చేయకూడదు'' అని పేర్కొన్నారు.

AP RTC Buses Bandh: చంద్రబాబు అరెస్ట్‌..డిపోలకే పరిమితం అయిన బస్సులు!
ByBhavana

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల నిలిపివేతకు ఏపీ ప్రభుత్వం అప్రకటిత ఆదేశాలు జారీ చేసింది. AP RTC Buses Bandh

Idly:ఇడ్లీతో రోజు సంపాదన 30 వేల పైనే!
ByBhavana

తన కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు కొన్ని వేల మందికి దారి చూపిన ఓన్లీ ఇడ్లీ అధినేత లావణ్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Mahesh Babu: జవాన్‌ బ్లాక్‌ బస్టర్..మహేష్‌ ట్వీట్ వైరల్‌!
ByBhavana

మహేష్ సినిమా చూసి బ్లాక్‌ బస్టర్ సినిమా జవాన్ అంటూ కితాబు ఇచ్చాడు. కింగ్ తో అట్లీ కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ కెరీర్ బెస్ట్ ఫిలిం ఇది. షారుఖ్ ఆరా, స్క్రీన్ ప్రెజెన్స్ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. Mahesh Babu Review On Jawan Movie

Sachin Tendulakr: సచిన్‌ కు గోల్డెన్‌ టికెట్ అందించిన షా!
ByBhavana

ప్రపంచ కప్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీసీసీఐ చీఫ్‌ సెక్రటరీ జై షా మాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ ను కలిశారు. సచిన్‌ కు షా గోల్డెన్‌ టికెట్ ను అందజేశారు

G20 Summit; జీ 20 అతిథులకు ఇడ్లీ. చిట్టిగారె, మసాలా దోశె!
ByBhavana

దక్షిణాదిన చాలా ఫేమస్‌ అయిన ఇడ్లీ, చిట్టిగారె, మసాలా దోశె, జిలేబీ, రసగుల్లా వంటివి ఉన్నాయి. ఇంకా పానీపూరీ, దహీ భల్లా, సమోసా, భేల్ పూరి, వడ పావ్‌, చత్పతి ఛాట్ లు కూడా అతిథులను అలరించనున్నాయి

Advertisment
తాజా కథనాలు