సూరత్ లోని బాంబే మార్కెట్ (Bombay Market) అంటే తెలియని వారుండరు. ఈ మార్కెట్లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది.

Bhavana
కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సోమవారం పంజాబ్ (Punjab) లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden temple) సందర్శించారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పార్థనలు చేశారు.అంతే కాకుండా ఆయన ఆలయంలో సేవా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. భక్తులు తిన్న అల్పాహారం గిన్నెలను కూడా ఆయన శుభ్రపరిచారు. Rahul Gandhi offers 'Sewa' at Golden Temple
దోమల వల్ల వచ్చే వ్యాధులతో చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, చికెన్ గున్యా, పైలేరియా వంటి వ్యాధులు అనేకం వస్తున్నాయి.
పూర్వ కాలంలో మాత్రం అరిటాకు లేనిదే భోజనం చేసేవారు కాదు. అరిటాకులో భోజనం చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు పెద్దవారు. అరిటాకులో ఎక్కువగా ఫాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
గూగుల్ మ్యాప్ (Google Map) ను నమ్ముకుని గమ్య స్థానం చేరాలనుకున్న ఆ వైద్యులు(Doctors) అన్యాయమైపోయారు. గూగుల్ చేసిన తప్పిదం వల్ల వారు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. కేరళ (Kerala) లో ఇద్దరు డాక్టర్లు గూగుల్ మ్యాప్(Google Map), జీపీఎస్ (GPS) ని నమ్ముకొని కారుతో పాటుగా నదిలో మునిగిపోయారు.
గాంధీకి చిన్నతనంలోనే కస్తూర్భాను ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం జరిగే సమయానికి గాంధీజీ వయసు కేవలం పదమూడు సంవత్సరాలు. Mahatma Gandhi Marriage
బంగారం అంటే ఆశపడని వారు ఎవరూంటారు. కానీ బంగారం ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని చేరాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధర మెల్లిమెల్లిగా కిందకి దిగి వస్తున్నట్లు తెలుస్తుంది. Gold Price Today