author image

Bhavana

Landslides : విరిగిపడిన కొండచరియలు..13 మంది మృతి!
ByBhavana

Heavy Rains : ఇథియోపియా లోని వోలాటా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 13 మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చాలా మంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.

Movie Tree : నేల కూలిన సినిమా చెట్టు... ఈ చెట్టు ఉంటే.. కచ్చితంగా హిట్టు!
ByBhavana

Movie Tree : కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ఎంతో ఠీవిగా ఉండే 150 సంవత్సరాల భారీ వృక్షం నేలకూలింది. గోదావరి ఒడ్డున ప్రకృతి అందాలకు చిరునామాగా నిలిచే నిద్రగన్నేరు చెట్టు సోమవారం తెల్లవారుజామున పడిపోయింది.

Air India : ఢాకాకు విమాన సర్వీసులను నిలిపివేసిన ఎయిరిండియా!
ByBhavana

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అమలు విషయంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా (Air India) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఆ దేశ రాజధాని ఢాకాకు తన విమానాల రాకపోకలను రద్దు చేసింది.

Kothagudem: కేటీపీఎస్‌లో 8 కూలింగ్‌ టవర్ల కూల్చివేత
ByBhavana

Kothagudem Thermal Power Station Cooling Tower Demolished: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కర్మాగారం కూలింగ్‌ టవర్లను అధికారులు కూల్చేశారు.

Advertisment
తాజా కథనాలు