author image

Bhavana

Mahesh Babu: భార్యలను ఎలా మేనేజ్ చేయాలో టిప్‌ చెప్పిన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు!
ByBhavana

భార్యలను ఎలా మేనేజ్‌ చేయాలో టిప్స్‌ చెప్పి అభిమానులను అలరించారు సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటే వారిని ఈజీగా మేనేజ్‌ చేయవచ్చు అని పేర్కొన్నారు. Mahesh Babu

బోరు నుంచి నీళ్లు రావాలి కానీ..పాలు వస్తున్నాయేంటీ స్వామి!
ByBhavana

ఉత్తర ప్రదేశ్‌ లోని ఓ ప్రాంతంలో చేతి పంపు నుంచి నీళ్ల బదులు పాలు వస్తున్నాయి. దీంతో స్థానికులు ఎగబడి మరి వాటిని బాటిళ్లు, బిందెలు, కంటైనర్లలలో నింపుకొని తీసుకుని వెళ్తున్నారు. అధికారులు మాత్రం అవి పాలా? ఏదైనా రసాయనామా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Modi: తిరుమలలో మోదీని చూశారా..తిరునామం, సాంప్రదాయ దుస్తులు!
ByBhavana

 తిరుమల స్వామి వారిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు, నుదట తిరునామం ధరించి దర్శించుకున్నారు.PM Modi At Tirumala Temple

Karthika Masam: కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదులుతారో తెలుసా!
ByBhavana

Karthika Masam: ఈ మాసంలో దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెడతారు. దీపాలను వదిలిపెట్టడం వల్ల పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

Advertisment
తాజా కథనాలు