ఈసారి తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో 50 మంది ఎమ్మెల్యేలు మొట్టమొదటి సారి అసెంబ్లీకి రాబోతున్నారు.First time MLA Candidates
ఈసారి తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో 50 మంది ఎమ్మెల్యేలు మొట్టమొదటి సారి అసెంబ్లీకి రాబోతున్నారు.First time MLA Candidates
తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా..మరో 38 మందికి గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో పాటు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.