ఫ్లిప్‌కార్ట్ మరోసారి తన ఉద్యోగుల మీద వేటు వేసింది. మొత్తం ఉద్యోగుల్లో 5 నుంచి 7 శాతం మంది ఉద్యోగుల పై కంపెనీ ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియను ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ లోపు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ వివరించింది.

Bhavana
ByBhavana
Election Commission: ఏపీకి వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంగళవారం నాడు చంద్రబాబు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కలవనున్నారు.
ByBhavana
విజయ్ దేవరకొండ, రష్మిక ల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరుగనున్నట్లు ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. Vijay Deverakonda - Rashmika
ByBhavana
తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమార్తెకు కులాంతర వివాహం చేసి వార్తల్లో నిలిచిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు గురించి అందరికీ తెలిసిందే.
ByBhavana
కేశినేని కుమార్తె, కార్పొరేటర్ కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేశారు. పార్టీని విడిచి పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని..కానీ పార్టీకి మేము వద్దు అనుకున్నప్పుడూ ఇంకా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు.
Advertisment
తాజా కథనాలు