సాధారనంగా ఆహారం అధికంగా తీసుకోవడం వల్ల త్రేన్పులు ఏర్పడతాయి. కానీ శరీరంలో పదే పదే పుల్ల త్రేన్పులు ఏర్పడితే మాత్రం అది అనారోగ్యానికి సంకేతంగా భావించి వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది.

Bhavana
AP Sankranthi Special Trains: సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి శుభవార్త... మరో మూడు స్పెషల్ ట్రైన్లు!
ByBhavana
దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతికి మరో మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్. నాందేడ్ నుంచి కాకినాడ టౌన్ కి మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
ByBhavana
వైసీపీ అధినేతకు మరో షాక్ తగిలింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి చేరనున్నట్లు సమాచారం.
ByBhavana
ఎలికట్ట గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేందర్ అనే యువకుడు నిన్న రాత్రి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని చనిపోయాడు. ఈ విషయం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ByBhavana
తెలుగు నాట సంక్రాంతి అన్నా..పొంగల్ అని తమిళనాట పిలిచినా..సంక్రాంత్ అంటూ మరో రాష్ట్రంలో పిలిచినా ఒకే విధంగా జరుపుకునే పండుగే సంక్రాంతి. ఈ పండుగ సమయానికి కొత్త పంట ఇంటికి వస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సం క్రమణం అంటారు
ByBhavana
రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22 రోజున ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈక్రమంలో యూపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మందిరం ప్రతిష్ఠ జరిగే రోజున స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని యోగీ సర్కారు నిర్ణయం తీసుకుంది.
ByBhavana
సంక్రాంతి పండుగ సందర్భంగా బిగ్ సీ గొప్ప ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. మొబైల్స్ కొనుగోళ్ల పై రూ. 3 వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ తో పాటు రూ. 5 వేల విలువైన స్మార్ట్ వాచ్ ను బహుమతిగా పొందవచ్చని కంపెనీ ఎండీ బాలు చౌదరి తెలిపారు.
ByBhavana
టాలీవుడ్ హీరో నితిన్ షూటింగ్ లో గాయపడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నితిన్ తమ్ముడు అనే సినిమాను ఏపీలోని మారేడుమిల్లిలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా నితిన్ చేతికి గాయాలు కాగా డాక్టర్లు మూడు వారాల రెస్ట్ తీసుకోవాలని చెప్పారు.
ByBhavana
చలికాలంలో శరీరంతో పాటు, ఇంటిని వెచ్చదనంగా ఉంచుకోవడం కోసం చాలా మంది రూమ్ హీటర్లను ఉపయోగిస్తుంటారు. కానీ వాటిని అధికంగా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలతో పాటు కంటి సమస్యలు కూడా వస్తాయని తెలుస్తోంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని ఉపయోగించకుండా ఉండడం మంచిది.
ByBhavana
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు జర్నీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు వివరించారు. ఈ విషయం గురించి ఏపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
Advertisment
తాజా కథనాలు