author image

Bhavana

Modi: అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ..11 రోజుల దీక్ష చేపట్టిన ప్రధాని మోడీ!
ByBhavana

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా 11రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఓ కీలక ప్రకటన చేశారు. ఈ 11 రోజుల పాటు కూడా తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని (దీక్ష) అనుసరిస్తానని వెల్లడించారు.

Ease My Trip: మాల్దీవులు - భారత్‌ వివాదం నేపథ్యంలో ''ఈజ్‌ మై ట్రిప్‌'' కీలక ప్రకటన!
ByBhavana

ఇండియన్‌ ట్రావెల్‌ కంపెనీ అయినటువంటి ''ఈస్‌ మై ట్రిప్‌ '' ఓ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ''నేషన్‌ ఫస్ట్‌..బిజినేస్‌ లేటర్‌'' అనే పేరిట ఓ కీలక ప్రకటన చేసింది.జనవరి 8 నుంచే మాల్దీవులకు అన్ని ప్రయాణ బుకింగ్‌ లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొంది.

హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ ఎదురు దాడులు!
ByBhavana

గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరుతూ ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్న యెమన్ హౌతీ మిలిటెంట్లపై అమెరికా, బ్రిటన్ లు దాడులకు తెగబడ్డాయి.

Gold Prices : పండుగ వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు..వెంటనే కొనేయండి మరీ!
ByBhavana

పసిడి ప్రియులకు ఓ గుడ్‌ న్యూస్‌. బంగారం ధరలు  నిన్నటి ధరలతో పోలిస్తే శుక్రవారం నాడు ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 100 కిందకి దిగి వచ్చింది

Allu Arjun : కెమెరా ముందుకు అల్లు అర్జున్‌ భార్య.. అయితే సినిమాలో కాదు!
ByBhavana

అల్లు అర్జున్‌ భార్య స్నేహరెడ్డి కెమెరా ముందుకు వచ్చి యాక్ట్‌ చేశారు. అయితే ఆమె సినిమాల్లోకి రాలేదు. ఓ చిన్న కుర్రాడితో కలిసి ఓ యాడ్‌ లో యాక్ట్‌ చేశారు.స్నేహరెడ్డి నటించిన ఆ యాడ్‌ ఏంటంటే..కిండర్‌ బ్రాండ్ కి సంబంధించిన ఓ యాడ్‌ లో స్నేహ రెడ్డి తన నటన ప్రతిభను చూపించింది.

Microsoft : అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్.. యాపిల్‌ ని దాటేసింది!
ByBhavana

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ అయిన యాపిల్‌ కంపెనీని అధిగమించి మైక్రోసాఫ్ట్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొదటి నుంచి కూడా యాపిల్ కంపెనీ అమ్మకాలు తగ్గడంతో పాటు డిమాండ్ ఆందోళనల్ని ఎదుర్కొంటున్నట్లు సమాచారం

Fashion Tips : ఈ పండుగ సమయంలో అందంగా కనిపించాలనుకుంటున్నారా.. అయితే వీటినిట్రై చేయండి!
ByBhavana

సంక్రాంతి పండుగ నాడు సల్వార్‌ సూట్‌ లు యువతులకు కొత్త అందాన్ని తెచ్చి పెడతాయి.ఈ సారి లోహ్రీలో ధరించడానికి స్టైలిష్‌, సొగసైన పాటియాలా సూట్‌ని పొందాలని అనుకుంటున్నారా..దాని కోసం పాటియాలా స్టైల్ లేటెస్ట్ సూట్‌ డిజైన్‌ ఎంపికలు చాలా అందంగా ఉంటాయి.

Turmeric: పసుపును అధికంగా తీసుకుంటున్నారా..అయితే జాగ్రత్త..ఈ సమస్యలు రావొచ్చు!
ByBhavana

పసుపులేని కూరలను ఊహించుకోలేము. కానీ అధిక శాతంలో పసుపుని వినియోగించడం వల్ల కోరి అనారోగ్యాలను తెచ్చుకోవడమే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ మోతాదులో పసుపుని వినియోగించాలని పేర్కొంటున్నారు.

Health Tips: మొదటి సారి తల్లి కాబోతున్నారా..అయితే ఈ చిట్కాలతో మీ ప్రయాణాన్ని సులభతరం చేసుకోండి!
ByBhavana

మొదటిసారి తల్లి అయిన అనుభూతి ఇంకా చాలా ప్రత్యేకమైనది. మొదటి గర్భంలో ఆనందం ఉండగా, సున్నితమైన సమయం కాబట్టి భయం కూడా ఉంటుంది.కాబట్టి నిపుణులు ఇచ్చిన ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయి.

Health Tips: ఆందోళనకు, భయాందోళనకు తేడా ఏంటి..ఈ లక్షణాలు ఉంటే!
ByBhavana

ఆందోళన, భయాందోళనలకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ ఆందోళన, తీవ్ర భయాందోళన పరిస్థితులు రెండూ ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉన్నాయని మీకు తెలుసా. అయితే ఈ కథనం చదివేయండి.

Advertisment
తాజా కథనాలు