సంక్రాంతి పండుగ నాడు కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి. వాటిని చేయడం వల్ల లక్ష్మీ దేవి కటాక్షం పొందడంతో పాటు పుణ్యం కూడా సంపాదించుకోవచ్చు

Bhavana
ByBhavana
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన సివిల్ ఫ్రాడ్ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు బాంబు ఉందని బెదిరించారు.
ByBhavana
అమెరికా లోని ప్రముఖ సంస్థ సిటీ బ్యాంక్ 20 వేల మంది ఉద్యోగులను తన సంస్థ నుంచి తొలగించడానికి రంగం సిద్దం చేసింది. గడిచిన త్రైమాసికంలో భారీ నష్టాలను చవి చూడడంతో రాబోయే రెండేళ్లలో 20 వేల మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించాలనుకున్నట్లు యజామాన్యం తెలిపింది.
ByBhavana
ఇప్పటి వరకు మన దేశంలో రోడ్డు పై పడిన గుంతలో పడి జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారానో..గాయాలు పాలు అయ్యారానో వార్తలు చదివి ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం అంబులెన్స్ గోతిలో పడడం వల్ల చనిపోయిన వ్యక్తి తిరిగి ప్రాణం పోసుకున్నాడు. ఈ వింత హర్యానాలో జరిగింది.
ByBhavana
సీనియర్ సిటిజన్లు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న జర్నలిస్టులకు రైలు టికెట్ పై రాయితీ గురించి విలేకర్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను విలేకర్లు ప్రశ్నించారు.దానికి సమాధానంగా ఆయన ప్రతి ఒక్కరికీ కూడా రూ. 55 రాయితీ రైల్వేశాఖ ఇస్తోంది అని పేర్కొన్నారు.
ByBhavana
జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం కాగా , నలుగురు తీవ్రంగా గాయపడ్డారు
ByBhavana
భారతీయ మూలాలు ఉన్న ఆఫ్రికాలోని మారిషస్ దేశం రామ మందిరం వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ByBhavana
చలికాలంలో జలుబు, దగ్గు తో బాధపడే వారు చాలా మంది ఉంటారు. ఎన్ని మందులు వాడినప్పటికీ చాలా మందికి ఎటువంటి ఉపశమనం ఉండదు.పొడి, దీర్ఘకాలిక దగ్గును వదిలించుకోవడానికి లవంగాలను ఉపయోగించండి. లవంగాలను తేనెతో కలిపి తినడం వల్ల పొడి, తడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. పిల్లలు కూడా దీనిని ఉపయోగించవచ్చు
ByBhavana
ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే చాలా మందిని వెన్ను నొప్పి ఇబ్బంది పెడుతుంది. ఆఫీసులో గంటల తరబడి కూర్చోవడం, కూర్చునే విధానం సరిగా లేని సందర్భాల్లో, కొంతమంది బరువు పెరిగిన తర్వాత కూడా వెన్నునొప్పి బాధపెడుతుందని అంటారు. అలాంటి వారు రోజూ వ్యాయామం చేయడం, నడక వంటి వాటితో తగ్గించుకోవచ్చు.
ByBhavana
ప్రముఖ ఐటీ కంపెనీలు అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన క్వార్టర్ ఫలితాలను ప్రకటించాయి.ఈ రెండు కంపెనీలలో పని చేసే ఉద్యోగుల సంఖ్య తగ్గింది.ఈ ఏడాది ఇప్పటి వరకు 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీలు తెలిపాయి.
Advertisment
తాజా కథనాలు