author image

Bhavana

Kishan Reddy : ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం : కిషన్‌ రెడ్డి!
ByBhavana

ఈ ఏడాది ఏప్రిల్‌ లోనే ఎన్నికలు ఉంటాయని మూడో సారి కూడా మోడీనే ప్రధాని మంత్రి కాబోతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఈసారి ఎన్నికల్లో 350 కి పైగా సీట్లు గెలవబోతున్నామని తెలిపారు.

Ayodhya Ram Mandir : ఏడాదిలో ఒక రోజు రాముని తిలకంగా సూర్యుడు.. అయోధ్య రామమందిరంలో ప్రత్యేక ఏర్పాటు!
ByBhavana

ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు సూర్యుడు అయోధ్య బాల రాముని నుదుట ముద్దాడనున్నాడు. సుమారు ఆరు నిమిషాల పాటు గర్భగుడిలోని విగ్రహం నుదుటన ప్రకాశించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

Crime : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్త హత్య!
ByBhavana

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. దాని కోసం హంతకులకు 50 వేల రూపాయల సుఫారీని కూడా ఇచ్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి లో జరిగింది.

YS Sharmila : నేడు ఏపీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల ప్రమాణ స్వీకారం !
ByBhavana

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల జనవరి 21న ఆంధ్రరత్న భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు

Ayodhya Ram Mandir: రామ మందిరం ప్రారంభోత్సవ దగ్గర పడుతున్న వేళ... టెస్లా కార్లతో రామ నామం!
ByBhavana

అమెరికాలోని 21 నగరాల్లోని రామ భక్తులు కార్ల ర్యాలీలు నిర్వహించారు. 100 మందికి పైగా రామ భక్తులు టెస్లా కార్లతో 'RAM'గా కనిపించే విధంగా వరుసలో ఏర్పాటు అయ్యాయి.

Ayodhya Ram Mandir: ఎవరీ మోహిత్‌ పాండే..అతనినే అయోధ్య రామ మందిర ప్రధానార్చకునిగా ఎందుకు నియమించారు!
ByBhavana

అయోధ్య రామ మందిరానికి ప్రస్తుతం సత్యేంద్ర దాస్‌ ప్రధాన పూజారిగా ఉన్నారు. ఆయన వయసు 85 సంవత్సరాలు కావడంతో ఆయన తరువాత స్థానంలో 22 సంవత్సరాల మోహిత్‌ పాండే అనే యువకుడ్ని ఆలయాధికారులు ఎంచుకున్నారు. అసలు ఎవరు ఈ మోహిత్‌ ..అతనినే ఎందుకు ఎంచుకున్నారు అనేది ఈ కథనంలో చదివేయండి.

Ayodhya Ram Mandir: పూలు, లైటింగ్‌ తో మెరిసిపోతున్న అయోధ్య..!
ByBhavana

అయోధ్య రామ మందిరాన్ని ఆలయాధికారులు ఇప్పటికే పూలు, ప్రత్యేక విద్యుత్‌ లైట్లతో అలంకరించారు. శీతాకాలం కావడంతో పూలు చాలా రోజులు వరకు తాజాగా ఉండడమే కాకుండా..మంచి సువాసనలు కూడా వెదజల్లుతాయి. రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Health Tips: శీతాకాలం జలుబు బాగా బాధిస్తుందా..అయితే ఈ టిప్స్‌ ఫాలో అయిపోండి మరి!
ByBhavana

చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అందువల్ల, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

Parenting Tips: శ్రీరాముని వంటి సద్గుణాలు మీ బిడ్డ కలిగి ఉండాలా..అయితే ఈ టిప్స్‌ పాటించండి!
ByBhavana

ప్రస్తుత రోజుల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉండడంతో వారిని అతి గారాబంగా పెంచడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగుస్తులు అయితే వారి పెంపకం మరోకరి చేతుల మీదకి వెళ్తుంది. మరి ఈరోజుల్లో కూడా బిడ్డలకు శ్రీరాముని వంటి సుగుణాలు మీ బిడ్డకు కావాలంటే ఈ టిప్స్‌ని ఫాలో అవ్వండి.

Ayodhya : అయోధ్య రాములోరికి హైదరాబాద్‌ ముత్యాల హారం!
ByBhavana

అయోధ్య రాముల వారికి తెలంగాణ హైదరాబాద్‌ నుంచి ముత్యాల హారం కానుకగా వెళ్తుంది. దీనిని ప్రవళ జ్యువెలర్స్‌ అండ్‌ జేమ్స్‌ వారు తయారు చేసి స్వామి వారికి సమర్పిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి స్వామి వారికి బంగారు చీర కానుకగా వెళ్తుంది.

Advertisment
తాజా కథనాలు