ఏపీ రాజకీయాల్లోకి చంద్రబాబు కోసం పని చేయడం కోసం పక్క రాష్ట్రం నుంచి స్టార్ క్యాంపెయినర్లు ఎంట్రీ ఇస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. చెల్లి షర్మిల పేరును నేరుగా అనకుండా పక్క రాష్ట్రం నుంచి స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నారంటూ ఇన్ డైరెక్ట్ గా ఆమె మీద విమర్శలు కురిపించారు.

Bhavana
ByBhavana
వరంగల్ చౌరస్తాలోని నిబంధనలకు విరుద్దంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి.. వర్ణం షాపింగ్ మాల్ నిర్వహిస్తున్న భవనం పై బల్డియా అధికారులు మంగళవారం తెల్లవారుజామున కొరడా ఝళిపించారు.
ByBhavana
చలికాలంలో వాతావరణ మార్పులు ప్రభావం గుండె మీద తీవ్రంగా చూపుతుంది. ఇంటిలోనే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ByBhavana
ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ షర్మిల జనవరి 23 నుంచి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టి ఇడుపులపాయ వరకు ఆమె పర్యటన చేస్తారని సమాచారం.
ByBhavana
అయోధ్య రామమందిరం వీఐపీలకు ఇవ్వడానికి ఆలయ ట్రస్ట్ మహ ప్రసాద్ కిట్లను తయారు చేసింది.ఈ కిట్ లో స్వచ్ఛమైన నెయ్యి, పంచదార, శెనగపిండి, ఐదు రకాల డ్రై ప్రూట్స్, పవిత్ర సరయూ నదీ జలంతో చిన్న బాటిల్ తదితర వస్తువులు ఉన్నాయి.
ByBhavana
అంగన్ వాడీ సిబ్బంది ఆందోళనల్లో భాగంగా చలో విజయవాడకు పిలుపునివ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విజయవాడకు తరలి వచ్చిన మహిళల్ని పోలీసులు ఆదివారం అర్థరాత్రి అదుపులోనికి తీసుకున్నారు.
ByBhavana
అయోధ్య రామ మందిర వేడుకలు దేశంలోని పలు ప్రాంతాలు ప్రత్యేకంగా అలంకరం అవుతుండగా..వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియా కూడా ప్రత్యేక అలంకరణతో ముస్తాబు అయ్యింది.
ByBhavana
మహారాష్ట్రలో 33 వేల మట్టి దీపాలతో ''సియావర్ రామచంద్ర కీ జై'' అనేలా రాసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఇలా చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ByBhavana
రామ భక్తుడు హనుమంతుని పేరు వినిపిస్తే చాలు ఆ ఊరి నుంచి బహిష్కరిస్తారు. ఈ ప్రాంతం ఎక్కడో లేదు. భారత్ లోని ఉత్తరాఖండ్ లో ఉంది. మరీ ఆ ఊరి ప్రజలు ఎందుకు హనుమంతున్ని పూజించరో దానికి గల కారణాలు, పురాణా కథను ఈ స్టోరీలో చదివేయండి.
Health Tips: చలికాలంలో రక్తప్రసరణ వేగం తగ్గుతుంది..దాని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!
ByBhavana
చలి పెరిగితే చాలు రక్తప్రసరణ కూడా వేగంగా తగ్గిపోతుంది. దీని కారణంగా, శరీరంలోని అనేక భాగాలు ప్రభావితమవుతాయి. వాటి పనితీరు క్షీణిస్తుంది.
Advertisment
తాజా కథనాలు