author image

Bhavana

Ayodhya Ram Mandir: రెండో రోజు కూడా అయోధ్యలో కొనసాగుతున్న భారీ రద్దీ..!
ByBhavana

బుధవారం అయోధ్య రామ మందిరంలోని బాల రామున్ని దర్శించుకునేందుకు భారీ రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు స్వామి వారిని దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. బాల రామున్ని చూసేందుకు ప్రజలు తీవ్రమైన చలిని సైతం లెక్కచేయడం లేదు.

Nikki Haley : ''నన్ను పెళ్లి చేసుకుంటావా''.. నిక్కీకి ట్రంప్‌ మద్దతుదారుని ప్రపోజల్‌!
ByBhavana

నిక్కీహేలీ కి ట్రంప్‌ మద్దతుదారుడు ఒకర పెళ్లి ప్రపోజల్‌ తీసుకుని వచ్చాడు. దీనికి నిక్కీ కూడా సరదాగా నవ్వుతూ స్పందించారు. ఆమె పెళ్లి ప్రపోజల్‌ తీసుకుని వచ్చిన వ్యక్తిని '' నాకు ఓటు వేస్తావా? '' అని అడిగారు. దానికి అతను ట్రంప్‌ కే ఓటు వేస్తానని హేళనగా సమాధానం ఇచ్చాడు.

Hyderabad : ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉరేసుకున్న అక్కాతమ్ముడు!
ByBhavana

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవ్ నగర్ కాలనీలో చామంతి (26) మహిళ. శేఖర్ (25) వ్యక్తి. ఇద్దరు ఒకే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.చామంతికి దూరపు బంధువైన శేఖర్ తమ్ముడి వరస అవుతాడు. తన ఇంట్లోకి వచ్చి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు ఇద్దరూ అని కుటుంబ సభ్యులకు అర్థం కావడం లేదు.

Vangaveeti VS Bonda: సోషల్‌ మీడియా వేదిక వంగవీటి..బోండా వర్గీయుల వార్‌!
ByBhavana

విజయవాడ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియా వేదికగా వంగవీటి రాధా, బోండా ఉమా వర్గీయుల మధ్య పెద్ద యుద్దమే నడుస్తుంది.

YCP Mla : ప్రజాప్రతినిధులే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి.. సొంతపార్టీ పైనే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ByBhavana

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సొంత పార్టీ మీదే విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత పార్టీ నేతలు బిల్లులు రాక ఆస్తులు అమ్ముకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం.. 500 సంవత్సరాల గాయానికి కుట్టు లాంటిది : అమిత్‌ షా!
ByBhavana

500 సంవత్సరాల క్రితం భారత దేశానికి పడిన గాయానికి కుట్టు వంటిది ఈ అయోధ్య రామ మందిరం అని అమిత్‌ షా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనడం ఓ మహత్తర ఘట్టం అని వివరించారు.

Ayodhya Ram Mandir : అయోధ్య రాముల వారికి రోజుకి ఆరుసార్లు హారతి : ట్రస్ట్‌!
ByBhavana

అయోధ్య లో కొలువై ఉన్న బాల రామునికి ఇక నుంచి రోజుకు ఆరుసార్లు హారతి ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్టు వివరించింది. స్వామి వారికి నైవేధ్యం కింద పూరీ, కూర, స్వీట్‌ సమర్పించనున్నట్లు తెలిపారు.

Balineni : ఇవే నా చివరి ఎన్నికలు.. మాజీ మంత్రి సంచలన ప్రకటన!
ByBhavana

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన రాజకీయాల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే నా చివరి ఎన్నికలు..చివరి సారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అంటూ బాంబు పేల్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో మా అబ్బాయి పోటీ చేస్తారని వివరించారు.

Health Tips : కాలం ఏదైనా ఒంట్లో నీటి శాతం ఎంత ఉందో ఇలా చెక్‌ చేసుకోండి
ByBhavana

కాలం ఏదైనప్పటికీ నిత్యం 8 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలో ఉన్న మురికి బయటకు పోయి ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు ముఖంలో గ్లో కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.

Health Tips : శీతాకాలం తరచూ తలనొప్పి వేధిస్తుందా..అయితే ఈ ఇంటి చిట్కాలను పాటించేద్దాం!
ByBhavana

శీతాకాలంలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. అటువంటి తలనొప్పిని ఇంటి చిట్కాలు పాటించి తలనొప్పిని దూరం చేయోచ్చని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు