శీతాకాలంలో సూర్యరశ్మి లేకపోవడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం మొదలవుతుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, శరీర నొప్పులు, డిప్రెషన్, చిరాకు, రోగనిరోధక శక్తి బలహీనపడతాయి. ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు మండుతున్న ప్రకాశవంతమైన సూర్యరశ్మిలో కేవలం అరగంట పాటు కూర్చోండి. ఇది శరీరానికి విటమిన్ డిని అందిస్తుంది.

Bhavana
ByBhavana
ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను కోరింది. వచ్చిన దరఖాస్తుల ను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వడపోత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ByBhavana
మారుతీ సుజుకీ కార్ల ప్రకటనలో లీటరుకు 16-18 కిలోమీటర్లు వస్తుందని చూసి కొన్న వ్యక్తికి కేవలం 10.2 కిలో మీటర్లు మాత్రమే మైలేజ్ రావడంతో సదరు వ్యక్తి 2004 లో వినియోగదారుల ఫోరంలో దీని గురించి ఫిర్యాదు చేయగా 20 సంవత్సరాల తరువాత మారుతీ సుజుకీకి ఎన్సీడీఆర్సీ లక్ష రూపాయల జరిమానా విధించింది.
ByBhavana
మెగా కోడలు ఉపాసన తన మామగారికి చాలా స్పెషల్ గా శుభాకాంక్షలు తెలియజేశారు.మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. ఇప్పుడు పద్మ విభూషణ్ చిరంజీవి.
ByBhavana
సలార్ సినిమాలో నారంగ్ పాత్రలో నటించిన ఎంఎస్ చౌదరి ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ByBhavana
దేశంలో నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో ఈ ఒక్క వీడియో చూస్తే తెలుస్తుంది. తమ చదువుకు తగిన ఉద్యోగం కాకపోయినప్పటికీ ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో సుమారు 3 వేల మంది యువకులు గంటల తరబడి క్యూలో నిల్చున్న ఘటన పూణెలో చోటు చేసుకుంది.
ByBhavana
మారుతున్న వాతావరణం పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పిల్లల్లో రోగ నిరోధక శక్తి బలంగా ఉండాలంటే వారి ఆహారంలో తప్పనిసరిగా పాలకూర, పసుపు, చిలగడదుంప, అల్లంవెల్లుల్లి వంటి పదార్థాలను చేర్చుకోవాలి.
ByBhavana
మధ్యాహ్న భోజనం తర్వాత 15 నిమిషాల పాటు నిద్రిస్తే సాయంత్రం అలసట తగ్గుతుంది. ఇది మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా అలసటను తగ్గిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది
Advertisment
తాజా కథనాలు