author image

Bhavana

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ డూప్‌ వివరాలను త్వరలోనే బయటపెడతాను: అస్సాం సీఎం!
ByBhavana

అస్సాంలో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సమయంలో రాహుల్ తన డూప్‌ ని ఉపయోగించారంటూ అస్సా ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వ శర్మ ఆరోపించారు. ఆ డూప్‌ వివరాలను, చిరునామాను త్వరలోనే అందరితో పంచుకుంటానని ఆయన వివరించారు.

TTD: రేపు టీటీడీ పాలక మండలి సమావేశం.. వార్షిక బడ్జెట్‌ పై నిర్ణయం!
ByBhavana

సోమవారం టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2024-2025 వార్షిక బడ్జెట్‌ ను పాలక మండలి ఆమోదించనుంది. సుమారు 5 వేల కోట్ల అంచనాతో ఈ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు పాలక మండలి సిద్దమైంది.

B.Tech Student : హాస్టల్‌ బాత్‌రూమ్‌ లో బీటెక్‌ విద్యార్థిని అనుమానస్పద మృతి!
ByBhavana

కర్నూల్‌ లో ఓ బీటెక్‌ విద్యార్థి(B.Tech Student) ని అనుమానాస్పదంగా మృతి చెందింది. హాస్టల్‌ బాత్‌ రూమ్(Hostel Bathroom) లోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో తీవ్ర రక్త స్రావం అయ్యి స్పృహా తప్పి పడిపోయింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే స్టూడెంట్‌ గర్భంతో ఉన్నట్లు కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది.

Galla Jayadev: రాజకీయాలకు గల్లా గుడ్‌ బై!
ByBhavana

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ రాజకీయాలకు గుడ్‌ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. వ్యాపారాల కోసమే రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Murder Mystery : చనిపోయాడనుకుంటే ఫోన్‌ చేశాడు.. ఉలిక్కిపడ్డ బంధువులు, పోలీసులు!
ByBhavana

Murder Mystery - చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నాను అంటూ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేయడంతో కుటుంబ సభ్యులు షాక్‌ కి గురయ్యారు.

Breaking : ఆల్ఫా హోటల్ కు బాంబు బెదిరింపు!
ByBhavana

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దగ్గరలో ఉన్న ఆల్ఫా హోటల్‌(Alpha Hotel) కు బాంబు బెదిరింపు(Bomb Threat) వచ్చింది. ఆ హోటల్‌ తో పాటు చుట్టు ఉన్న పరిసరాలు కూడా నిత్యం చాలా రద్దీగా ఉంటుండడంతో పోలీసు అధికారులతో పాటు స్థానికుల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది.

Court: ఉద్యోగ ఆదాయం లేకపోయినా భార్యకు మెయింటెనెన్స్‌ ఇవ్వాల్సిందే: కోర్టు!
ByBhavana

భర్తకు ఉద్యోగం లేకపోయినప్పటికీ కూడా భార్యకు మెయింటెనెన్స్‌ ఇవ్వాల్సిందే అంటూ అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. దినసరి కూలీగా అయినా రోజుకు కనీసం 600 రూపాయల వరకు సంపాదించవచ్చు కాబట్టి భార్యకు భరణం అందించడం తప్పనసరని కోర్టు తీర్పునిచ్చింది.

Rohan Bopanna: ప్రతిభకు వయసు అడ్డుకాదని నిరూపించారు..బోపన్న పై మోడీ ప్రశంసలు!
ByBhavana

ప్రతిభకు వయసు అడ్డంకి కాదని నిరూపితమైందంటూ పేర్కొన్నారు. మన శక్తి సామర్థ్యాలను నిర్వచించేది ఎల్లప్పుడూ కూడా మన కృషి, పట్టుదల అంటూ పేర్కొన్నారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన బోపన్నకు అభినందనలు అంటూ ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Health Tips:ఈ పండుని రోజూ ఆహారంలో చేర్చుకోండి..జిమ్‌ కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు!
ByBhavana

బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. బొప్పాయిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది

Advertisment
తాజా కథనాలు