మోడీ(Modi) మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో పర్యటించనున్నారు. యూఏఈలోని అబుదాబి లో ఫిబ్రవరి 14న హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

Bhavana
ByBhavana
రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ యూజర్ కి తనదైన శైలిలో సమాధానం చెప్పి నోరు మూయించింది. స్క్రిప్ట్ మీద నమ్మకంతోనే సినిమాలు చేస్తాం తప్పా... సినిమాలు ఫ్లాప్ అవుతాయని చేయము అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది.
ByBhavana
శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఉంటే, ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి. ఇత్తడి పాత్రలలో ఆహారాన్ని ఉడికించాలి. ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలి.
ByBhavana
శెనగపిండి, ఓట్స్‌లోని ఫైబర్ మీ జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. పొట్టలోని కొవ్వును జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, దాని రౌగేజ్ ధమనులలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను బంధిస్తుంది.
ByBhavana
కోటాలో కోచింగ్ విద్యార్థుల ఆత్మహత్యల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా శుభ్ చౌదరి అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాదిలో ఇది నాలుగోది. మృతునిది జార్ఖండ్.
ByBhavana
Ashok Chavan : మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కమలం గూట్లో చేరనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని బీజేపీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, చంద్రకాంత్ బవాన్ కులే సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.
ByBhavana
జైసల్మేర్ కు 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుల్దరా సుమారు 300 సంవత్సరాల క్రితం ఈ గ్రామం ఎంతగానో అభివృద్ది చెందిన బ్రాహ్మణ గ్రామం. ఈ గ్రామం 1291 లో ఏర్పాటు అయినట్లు సమాచారం. కానీ 1825 లో ఓ రాత్రికి రాత్రే ఒక్కరూ కూడా మిగలకుండా మాయమైపోయారు.
ByBhavana
Medico Student : సంగారెడ్డిలో మెడికో రచనా రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. మరో నెల రోజుల్లో పెళ్లి ఉండగా.. ఆమె పటాన్ చెరు వద్ద కారులో విగత జీవిగా పడి ఉంది. చేతికి పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ByBhavana
మాఘ మాసంలో వచ్చే వసంత పంచమి ఎంతో పవిత్రమైనది. దీనిని వసంత రుతువుకు ఆగమనానికి గుర్తుగా జరుపుకుంటారు
ByBhavana
Romantic Kiss : ముద్దు కూడా శరీరం, మనస్సును నయం చేయడంలో సహాయపడుతుంది. ఎవరైనా మిమ్మల్ని ముద్దుపెట్టుకోవడం వల్ల శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు పెరుగుతాయి. ముద్దు ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రజలను సంతోషంగా ఉంచుతుంది.
Advertisment
తాజా కథనాలు