Rahul Gandhi : 2018 లో బీజేపీ నేత అమిత్ షా మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మీద పరువు నష్టం కేసు దాఖలు అయ్యింది. దాని విచారణ కోసం నేడు సుల్తాన్‌పూర్ కోర్టుకు రాహుల్ హాజరు కానున్నారు.

Bhavana
ByBhavana
PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం నాడు జమ్మూలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి రూ. 30,500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు.
ByBhavana
Farmer's Union : పంటకు కనీస మద్దతు ధర పై ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి వ్యవహరిస్తుందని రైతు సంఘాలు తెలిపాయి. నాలుగో సారి కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలను తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు వివరించాయి.
ByBhavana
Earthquake : జమ్మూ కశ్మీర్లోని ఉత్తర ప్రాంతంలో సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రిక్టర్ స్కేల్ పై 5.5గా నమోదు అయ్యింది.
ByBhavana
అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు ఉడికించిన మిల్లెట్లను తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో త్వరగా పనిచేస్తుంది
ByBhavana
Strawberry : చలికాలంలో స్ట్రాబెర్రీలు విరివిగా దొరుకుతాయి. సీజనల్ ఫ్రూట్స్ ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు స్ట్రాబెర్రీలను తినవచ్చు. మలబద్ధకంతో బాధపడుతున్న వారు స్ట్రాబెర్రీలను తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ByBhavana
రష్యా అధ్యక్షుడు పుతిన్ తన 71 సంవత్సరాల వయసులో మరోసారి ప్రేమలో పడ్డారు. రష్యా మానవ హక్కుల ప్రచారకర్త ఓల్గా రొమానోవా, 'కాత్యా మిజులినా పూర్తిగా పుతిన్ కావాలని ఎంపిక చేసుకున్నారు. అతనికి ఎప్పుడూ ఈ 'బార్బీ' అంటే ఇష్టం.
ByBhavana
Rahul v/s Smriti : రాహుల్ గాంధీ తన భారత్ జోడో న్యాయ్ యాత్రతో అమేథీ చేరుకున్నారు. దీంతో పాటు ఎంపీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా తన పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇరానీ ఇక్కడ జన్ సంవద్ యాత్ర కూడా చేయనున్నారు.
ByBhavana
ఎన్టీఆర్ దేవర సినిమాకు పోటీగా తండేల్ ను విడుదల చేస్తున్నట్లు ఈ వార్త షికారు చేస్తుంది. ఇలా చేస్తే చై సినిమా రిస్క్ లో పడ్డట్లే. గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్లను చూసుకుని సినిమాను విడుదల చేసినప్పటికీ దేవర ముందు తండేల్ తట్టుకుని నిలబడలేదనే మాటలు వినిపిస్తున్నాయి.
ByBhavana
Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం హాజరు కావాల్సి ఉండగా.. ఆయన మరోసారి డుమ్మా కొట్టారు. దీంతో ఇప్పటి వరకు ఆయన ఆరుసార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టి రికార్డులు తిరగరాస్తున్నారు. ముందు నుంచి కూడా ఐదుసార్లు కేజ్రీవాల్ సమన్లు అందుకున్నప్పటికీ ఇప్పటికీ ఒక్కసారి కూడా ఈడీ ముందుకు రాలేదు.
Advertisment
తాజా కథనాలు