Supreme Court : హిమాచల్ ప్రదేశ్లో అనర్హత వేటుకు గురైన ఆరుగురు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తమ పై అన్యాయంగా , రాజ్యాంగ విరుద్దంగా అనర్హత వేటు వేశారంటూ వారు ఆరోపించారు. స్పీకర్ కుల్దీప్ సింగ్ ఎప్పటి నుంచో తమను సభను తప్పించాలని చూస్తున్నట్లు వారు ఆరోపించారు.

Bhavana
ByBhavana
Vastu Tips : విరిగిన, పగిలిన పాత్రలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. అలాంటి పాత్రల్లో ఆహారాన్ని తినడం, ఇతరులకు తినిపించడం వల్ల ఇంట్లో అనవసర సమస్యలు పెరుగుతాయి. దీంతో పాటు రుణం తీసుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పగిలిన పాత్రలను ఉపయోగించకూడదు.
ByBhavana
Dry Ice : డ్రై ఐస్ తిన్న వెంటనే నోటి వేడి కారణంగా కరిగిపోతుంది. వెంటనే శరీరానికి చాలా తీవ్రమైన ముప్పు ఉంటుంది. డ్రై ఐస్ కరుగుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువుగా మారుతుంది. చుట్టుపక్కల కణజాలం, కణాలను దెబ్బతీస్తుంది. ఇది ఓ వ్యక్తి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో చనిపోవచ్చు కూడా.
ByBhavana
Maha Shivaratri : మల్లె పువ్వు సువాసనకు ప్రసిద్ధి. దీనిని సమర్పించడం ద్వారా శివుడు సంతోషిస్తాడు. భక్తులకు సంపద, శ్రేయస్సును ప్రసాదిస్తాడు.శివుని పూజలో తెల్లటి పువ్వును సమర్పించడం ద్వారా, ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుంది. కావున మహాశివరాత్రి రోజున ఈ పుష్పాన్ని భోలేనాథ్‌కి సమర్పించి, ఆయన అనుగ్రహానికి పాత్రులవ్వండి.
ByBhavana
Summer Season : మార్చి 2 వ వారం కూడా రాకముందే ఎండలు మండుతుండడంతో పాత రికార్డులను భానుడు తిరగరాస్తాడని వాతావరణశాఖాధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలోనే 36 డిగ్రీల వరకు ఉంటే రెండవ వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 40 డిగ్రీల వరకు చేరే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ByBhavana
Ram Charan : ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఇడ్లీ, వడ అని సంబోధంచడం పై చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ByBhavana
Bank Employees : సుదీర్ఘ కాలంగా బ్యాంకు ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్ ఇన్ని రోజులకు సాకారం అవుతుంది. వారంలో ఐదు రోజుల పని దినాలు ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపితే జూన్ నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం.
ByBhavana
Abortion Is Legal : విప్లవాలకు, పోరాటాలకు పుట్టిన దేశమైన ఫ్రాన్స్‌లో గర్భస్రావాన్ని మహిళల హక్కుగా మార్చారు. ఈ బిల్లును ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదించారు. దీంతో ప్రపంచంలోనే అబార్షన్ ను రాజ్యాంగంబద్ధత ఇచ్చిన మొట్టమొదటి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
ByBhavana
Mouth Freshener : గురుగ్రామ్ కి చెందిన ఐదుగురు స్నేహితులు ఓ కేఫ్ లో భోజనం చేసిన తరువాత మౌత్ ఫ్రెషనర్ తిన్న తరువాత రక్తపు వాంతులు చేసుకున్నారు. దీని గురించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ByBhavana
National Salt Awareness Week : ఉప్పు శరీరానికి ఎంతో ముఖ్యమైనది. ఉప్పు లేకపోవడం వల్ల శరీరంలో సోడియం లోపం తీవ్రమవుతుంది. ఇది స్ట్రోక్‌కు కారణం కావచ్చు. మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు, తగ్గిపోయినప్పుడు ఇవి సంభవిస్తాయి.దీని వలన మెదడు కణాలకు నష్టం, శాశ్వత బలహీనత ఏర్పడుతుంది.
Advertisment
తాజా కథనాలు