ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్లు పీవీ సింధు , కిదాంబి శ్రీకాంత్ విజయంతో శుభారంభం చేశారు. ఇద్దరు తొలి రౌండ్‌లోనే విజయం సాధించారు. ఈ టోర్నీలో ప్రణయ్ మొదటి రౌండ్ లోనే ఔటయ్యాడు

Bhavana
ByBhavana
సలాడ్‌లలో ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని చక్కగా ఉంచే అనేక పోషకాలు ఉంటాయి. పీచుపదార్థాలు పుష్కలంగా ఉండడం వల్ల పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచి అధిక ఆహారం తీసుకోవడం తగ్గిస్తాయి. ఈ సలాడ్ల ప్రభావం జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా కనిపిస్తుంది.
ByBhavana
ఇతర పండ్ల కంటే అల్ బుఖరాలో తక్కువ కేలరీలు ఉంటాయి. 100 గ్రాముల ప్లంలో దాదాపు 46 కేలరీలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, దీనిని తీసుకోవడం బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
ByBhavana
బాలీవుడ్ మల్టీస్టారర్ అయినటువంటి వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ కూడా తెరను పంచుకోబోతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో తారక్ ఇండియన్ గూఢచారిగా కనిపించబోతున్నట్లు పక్కా సమాచారం బాలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ను రైటర్ ఆదిత్య చోప్రా డిజైన్ చేశారని టాక్.
ByBhavana
Kangana Ranaut : కంగనా రనౌత్ తాను లతా మంగేష్కర్ లా ఉండాలి అనుకుంటున్నట్లు తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా పెళ్లిళ్లలో వేదికల మీద డ్యాన్స్ లు చేయను అంటూ రాసుకొచ్చింది. గతంలో లతా మంగేష్కర్ కూడా ఇలాగే ఎన్ని మిలియన్ డబ్బులు ఇచ్చినప్పటికీ పెళ్లిళ్లలో పాటలు పాడాను అని చెప్పిన విషయం తెలిసిందే.
ByBhavana
Janhvi Kapoor : ఉప్పెన ఫేం దర్శకుడు సాన బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు బోనీ కపూరే స్వయంగా ప్రకటించారు. విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ByBhavana
Audimulapu Suresh : ఏపీ మినిస్టర్ ఆదిమూలపు సురేశ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి ముందు వాహనంలో ఉండడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ByBhavana
TTD Jobs Notification : టీటీడీలో భారీ స్థాయిలో ఉద్యోగాలను పూరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టీటీడీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ByBhavana
Jr. NTR : ఎందుకు పనికిరాని, దేనికి తేడా తెలియని లోకేష్ ని గెలిపిస్తే మాత్రం టీడీపీ నుంచి తారక్ ని బయటకు పంపి టీడీపీని ఆక్రమించుకుని రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తారని కొడాలి నాని ఆరోపించారు. పేదల పాలిట వరంగా మారిన వైసీపీని మరోసారి గెలిపించుకోవాలని నాని కోరారు.
ByBhavana
Drugs : తమిళనాడు తీరం నుంచి మాదకద్రవ్యాలతో ఉన్న పడవ శ్రీలంక కు వెళ్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో పడవను వెంబండించి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఓ ప్రధాన నిందితుడుతో పాటు మరో నలుగురిని డీఆర్ఐ అధికారులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు.
Advertisment
తాజా కథనాలు