author image

Bhavana

Health Tips:పుదీనా లో ఉండే విటమిన్‌ ఏంటి.. దీని ఎప్పుడు ఎలా తినాలో తెలుసుకుందామా!
ByBhavana

పుదీనా తినడానికి ఉత్తమ సమయం వేసవి. అది కూడా ఉదయం ఖాళీ కడుపుతో. వేసవిలో పుదీనాను తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు.

Life Style : ఉదయం లేచిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా.. అసలు చేయోద్దు!
ByBhavana

Morning Wakeup Tips : చాలా మందికి ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. కానీ ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దం వైపు చూడటం అశుభం. ఉదయం లేచి అద్దంలో చూసుకుంటే నెగెటివ్ ఎనర్జీ అంతా లోపలికి వస్తుంది.

Breaking: సెక్రటేరియేట్‌ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!
ByBhavana

Fire Accident : మధ్య ప్రదేశ్‌ సెక్రటేరియేట్ లో భారీ అగ్ని ప్రమాదంచోటు చేసుకుంది. శనివారం ఉదయం భవనంలో నుంచి భారీగా మంటలు,పొగ రావడం గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Bus Accident : ఖమ్మంలో బస్సు బోల్తా...15 మంది ప్రయాణికులు!
ByBhavana

Private Travels Bus : ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Pawan Kalyan : శివరాత్రి స్పెషల్‌ వీడియో... ఉపవాసం, జాగరణ చేసిన పవన్‌ పిల్లలు.. వీడియో వైరల్‌!
ByBhavana

Pawan Kalyan - Akira Nandan : తాజాగా శివరాత్రి సందర్భంగా రేణు దేశాయ్‌ పిల్లలు ఇద్దరి గురించి ఓ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో అకిరా ,ఆద్య ఇద్దరు కూడా రాత్రంతా యోగా ముద్రలో కూర్చుని సద్గురు లైవ్‌ ని చూస్తు ఓం నమఃశివాయ అంటూ శివయ్య నామ స్మరణ చేశారని, వారు రోజంతా ఉపవాసం ఉన్నట్లు తెలిపారు.

Ram Charan : తల్లి కోసం చెఫ్‌ గా మారిన మెగా పవర్‌ స్టార్‌!
ByBhavana

Ram Charan : మహిళా దినోత్సవం పురస్కరించుకుని మెగా పవర్ స్టార్‌ తన తల్లి, భార్య కోసం చెఫ్‌ గా మారారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

EC : ఎన్నికల షెడ్యూల్ అంటూ అసత్య ప్రచారం... క్లారిటీ ఇచ్చిన ఈసీ!
ByBhavana

Election Commission : ఎన్నికల షెడ్యూల్‌ గురించి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను ప్రజలెవరు నమ్మోద్దని ఈసీ కోరింది. ఏప్రిల్‌- మే నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్దం చేస్తుంది. అతి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ ను విడుదల చేస్తామని తెలిపింది.

Australia : ఆస్ట్రేలియాలో లోయలో పడి తెలుగు వైద్యురాలు మృతి!
ByBhavana

Vemuru Ujvala : స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు ట్రెక్కింగ్ కు వెళ్లిన కృష్ణాజిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) అనే యువతి ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి అక్కడికక్కడే మృతి చెందింది.

Sai Tej : పేరు మార్చుకున్న సాయిధరమ్‌ తేజ్ ..ఇక నుంచి ఆ పేరుతోనే
ByBhavana

Sai Durgha Tej : హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తన పేరును మార్చుకున్నట్లు ప్రకటించాడు. ఇక నుంచి తన పేరులో తల్లి పేరు దుర్గను చేర్చుకుని సాయి దుర్గా తేజ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించాడు.

Advertisment
తాజా కథనాలు