మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి చంద్రబాబును కలిశారు. విశాఖ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరారు. అయితే చంద్రబాబు మాత్రం ఆయనను చీపురుపల్లి నుంచే పోటీ చేయమని చెబుతున్నారు. కానీ చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

Bhavana
ByBhavana
Missing 3 Students : ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం సురవరం జిల్లా పరిషత్ హై స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతూ కనిపించకుండా పోయిన ముగ్గురు విద్యార్థినులను పోలీసులు వెదికి పట్టుకున్నారు. మరికాసేపట్లో వారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ByBhavana
Car Accident : మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి ఓ మహిళ మృతికి కారణమయ్యాడు. ఈ ప్రమాదం ఢిల్లీలో జరిగింది. 15 మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ByBhavana
Janasena - TDP : జనసేన , టీడీపీ పొత్తులో భాగంగా పార్టీకి 21 సీట్లు ఇవ్వగా.. అందులో జనసేన ఇప్పటికే 6 గురు అభ్యర్థుల నియోజకవర్గాలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో 9 మందికి జనసేన అధినేత పవన్ నియామక పత్రాలు అందించారు.
ByBhavana
IRCTC Refund : వినియోగదారులకు రిఫండ్లను ఇచ్చేందుకు ఆలస్యమవుతున్న సమయాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిఫండ్లను తిరిగి ఇవ్వడానికి పడుతున్న సమయాన్ని తగ్గించడానికి ఈ ఏడాది జనవరిలో రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి గంటలోపే టికెట్ రిఫండ్ ను ఇచ్చేందుకు ఐఆర్‌సీటీసీ రెడీ అయ్యింది.
ByBhavana
TikTok : ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌ను చైనా యజమాని విక్రయించకపోతే దానిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించే బిల్లును యూఎస్ ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది. కంపెనీ ప్రస్తుత యాజమాన్య నిర్మాణాన్ని జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తూ US చట్టసభ సభ్యులు ఈ చర్య తీసుకున్నారు.
ByBhavana
Ramadan - Dates : ఖర్జూరాన్ని పోషకాల నిల్వగా పరిగణిస్తారు. రోజూ ఖర్జూరం తినడం వల్ల పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్లు లభిస్తాయి. కాబట్టి, ఉపవాసం తర్వాత ఖర్జూరం తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్జూరంలో నీటి శాతం కూడా ఉంటుంది.
ByBhavana
Pineapple : పైనాపిల్‌లోని బ్రోమెలైన్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇది మంచిది.ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని కాపర్, జింక్, కాల్షియం ఎముకల సాంద్రతను పెంచుతుంది.
ByBhavana
Smoking : ధూమపానం ప్రాణాంతకం అని అందరికీ తెలుసు.అయినప్పటికీ చాలా మంది ధూమపానం చేస్తారు. దాని వల్ల శరీరం కొన్ని నయంకాని రోగాల బారిన పడి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది.
ByBhavana
Vitamin C : విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ధమని కణజాల పెరుగుదల, మృదులాస్థికి ముఖ్యమైనది. ఆరోగ్యంతో పాటు, విటమిన్ సి మహిళల చర్మం, జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది.
Advertisment
తాజా కథనాలు