Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుదుటి పై ఉన్న గాయాన్ని చూసిన వైద్యులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమెను వెనుక నుంచి ఎవరైనా తోసేసి ఉంటారనే సందేహాన్ని ఎస్‌ఎస్‌కేఎం మెడికల్ కాలేజీ, హాస్పిటల్ డైరెక్టర్ మణిమోయ్ అనుమానాన్ని వ్యక్త పరిచారు.

Bhavana
ByBhavana
Telangana Congress : 100 రోజుల పాలన పై ప్రగతి నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ప్రగతి నివేదికలో మహాలక్ష్మి పథకం , ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, గ్యాస్ సిలిండర్ రాయితీ వంటి కార్యక్రమాలతో కలిపి మొత్తం 5 హామీలను అమలు చేశామని పేర్కొంది.
ByBhavana
Indian Bank : ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలను భర్తి చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 12 నుంచే ప్రారంభం అయ్యింది. దరఖాస్తులు స్వీకరించేందుకు ఏప్రిల్ 1 వరకు అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.
ByBhavana
Yadadri : యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఇన్ ఛార్జ్ ఈవో రామకృష్ణారావు పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో కొత్త గా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ByBhavana
YS Jagan : మార్చి 16 వ తేదీన వైసీపీ ఫైనల్ లిస్ట్ ను విడుదల చేసేందుకు జగన్ రెడీ అవుతున్నారు. శనివారం జగన్ ముందుగా ఇడుపాలపాయకు వెళ్లనున్నారు.అక్కడ వైఎస్సాఆర్ ఘాట్ వద్దనే వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను జగన్ ప్రకటించనున్నారు.
ByBhavana
Cucumber : కీరా తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల లూజ్ మోషన్, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. కీరా తిన్న తర్వాత నీరు త్రాగాలనుకుంటే, వాటి మధ్య 20 నిమిషాల గ్యాప్ ఉంచడం ముఖ్యం.
ByBhavana
Fenugreek : మెంతులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కార్బోహైడ్రేట్లను గ్రహించడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, మెంతులు శరీరంలో ఇన్సులిన్ పరిమాణాన్ని పెంచుతాయి, కాబట్టి మధుమేహ రోగులు దీనిని తీసుకోవాలి.
ByBhavana
Ramadan Sweets : కొలెస్ట్రాల్ తగ్గించడానికి, చక్కెరకు బదులుగా ఖర్జూరం వంటి వాటిని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కూడా పాత్ర పోషిస్తున్న చక్కెర హాని నుండి శరీరాన్ని రక్షించుకోవచ్చు. కాబట్టి, చేయాల్సిందల్లా వీలైనంత సహజ చక్కెరను ఉపయోగించడం. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడం. పండుగల సమయంలో ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది.
ByBhavana
Sambar : ఇడ్లీ పార్శిల్ లోకి ఎక్స్ ట్రా సాంబార్ లేదన్నారని హొటల్ సిబ్బందితో గొడవకు దిగిన తండ్రికొడుకులను అడ్డుకునే ప్రయత్నం చేసిన సూపర్ వైజర్ ని చంపేశారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
ByBhavana
ఢిల్లీలోని షహ్దారాలోని శాస్త్రి నగర్లో ఉన్న నివాస భవనంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నారు
Advertisment
తాజా కథనాలు