Weather : తెలంగాణ వాసులకు వాతావరణశాఖ ఓ చల్లటి వార్త చెప్పింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Bhavana
ByBhavana
గతంలో కుమార్తెను వేధించినందుకుగానూ కేసు పెట్టారన్న కక్షతో ఓ వ్యక్తి కుటుంబ పెద్దతో పాటు అతని కుమారుడిని చంపి నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ జబల్‌పూర్ లో జరిగింది. వారిని చంపి నిందితుడు కుమార్తెను కిడ్నాప్ చేశాడు.
ByBhavana
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు విద్యార్థిని హత్య చేసి అడవిలో పడేయగా పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు. సెల్‌ఫోన్ ఆధారంగా ఆ విద్యార్థిని ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్ గా గుర్తించారు.
ByBhavana
CM Jagan : ఏపీ ముఖ్యమంత్రి జగన్ (Jagan) శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా ఆయన ఇడుపులపాయలో వైఎస్సాఆర్ ఘాట్ ని సందర్శించి నివాళులు ఆర్పించిన తరువాత ఆయన అక్కడ నుంచే వైసీపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు.
ByBhavana
PM Modi : లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ లేఖను రాశారు. ఆ లేఖలో మోదీ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో సాధించిన విజయాలు గురించి, అమలు చేసిన నిర్ణయాల గురించి ప్రజలు అందుకుంటున్న పథకాల గురించి ప్రస్తావించారు.
ByBhavana
Vitamin D : పిల్లలను ఫిట్‌గా ఉంచాలనుకుంటే, వారిని ప్రతిరోజూ ఉదయం 1 గంట పాటు ఎండలో ఆడుకోవడానికి పంపండి. దీంతో శరీరానికి సహజంగానే విటమిన్ డి అందుతుంది.పిల్లల ఆహారంలో రోజూ ఒక గుడ్డును చేర్చండి. దీని వల్ల శరీరానికి అవసరమైన పోషణ, కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్ డి అందుతాయి.
ByBhavana
Walking : నడక తర్వాత, కనీసం 30-45 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇది శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుతుంది. ఇది కాకుండా, ఇది శరీరంపై విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుంది. కండరాలు విశ్రాంతి , స్వస్థత పొందడంతో, రోజంతా కండరాల నొప్పితో బాధపడాల్సిన అవసరం లేదు.
ByBhavana
Egg - Banana : ప్రజలు తరచుగా ఉడకబెట్టిన గుడ్లను పైన గరం మసాలా, నల్ల ఉప్పు వేసి తింటారు. అయితే ఇవి కాకుండా నిమ్మకాయను కూడా ఉపయోగిస్తే ఈ అలవాటును ఈరోజే వదిలేయండి. ఇలా చేయడం ద్వారా రక్తనాళాలకు నష్టం కలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.
ByBhavana
Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఉదయం వైసీపీలో చేరారు. ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు.
ByBhavana
Praneeth Rao : తెలంగాణ లో ఫోన్ ట్యాపిగ్ వ్యవహారంలో తాజాగా ప్రణీత్ రావుకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు బయటకు వచ్చాయి. బీఆర్‌ఎస్ నేత రాత్రికి రాత్రే 100 మంది నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమనడం, వాటిని అన్నిటిని కూడా ప్రణీత్ ట్యాప్ చేయడం జరిగింది. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి మీద వీరు ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.
Advertisment
తాజా కథనాలు