పదేళ్ల తరువాత ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదిక పైకి రాబోతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట లో నిర్వహిస్తున్న ఈ సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Bhavana
ByBhavana
స్టార్ క్రికెటర్ చాహెల్ భార్య తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ట్రోలర్ల పై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది.
ByBhavana
ఏపీ , తెలంగాణలో కేజీ చికెన్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. చికెన్ కేజీ ధర స్కిన్ లెస్ రూ. 200 నుంచి రూ.210 వరకు ఉంది. సరిగ్గా వారం క్రితం ఇదే కేజీ చికెన్ ధర రూ.280 నుంచి రూ. 310 వరకు ఉంది. ప్రస్తుతం స్కిన్ ఉన్న చికెన్ అయితే రూ. 200 లోపే వస్తుంది.
ByBhavana
ధరుహెరాలో ఉన్న లైఫ్‌లాంగ్ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగిన పేలుడు కారణంగా సుమారు 40 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ByBhavana
కోడిగుడ్డు కూర వండి పెట్టను అన్నందుకు మద్యం మత్తులో సహాజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు ఓ వ్యక్తి. సుత్తి, బెల్ట్ తో తీవ్రంగా కొట్టడంతో మహిళ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ByBhavana
ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో నెయ్యి తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 2 టీస్పూన్ల దేశీ నెయ్యి తినాలని ఆరోగ్య నిపుణులు చేస్తున్నారు. దీంతో ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. మోకాళ్లు లూబ్రికేట్‌గా ఉండి నొప్పి సమస్య తగ్గుతుంది. అయితే కూరగాయల నూనెను ప్రత్యామ్నాయంగా తినాలి.
ByBhavana
పారిజాత పువ్వులు, ఆకులు, కొమ్మల మిశ్రమ రసం తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. దీంతో వాపు సమస్య తగ్గుతుంది. ఆయుర్వేదంలో, దాని పువ్వుల పేస్ట్‌ను కీళ్లపై పూయడం వల్ల వాపు నుండి ఉపశమనం లభిస్తుంది
ByBhavana
Barley Water : పేగుల్లో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడంలో బార్లీ వాటర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పేగులలో పేరుకుపోయిన మురికిని దూరం చేస్తుంది. ఈ నీటిని తాగడం వల్ల బాక్టీరాయిడ్స్ అనే పేగు బాక్టీరియా తగ్గుతుంది. స్టొమక్ ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది.
ByBhavana
Nayantara : నయనతార టాటా స్కై కోసం ఓ యాడ్ చేసేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే ఆ యాడ్ నిడివి కేవలం 50 సెకండ్లు మాత్రమే . అందుకోసం ఆమె ఏకంగా తన పారితోషకంగా రూ. 5 కోట్లను వసూలు చేసింది.
ByBhavana
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక తనకు పిల్లలంటే చాలా ఇష్టమని వారు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అందుకే రెండో పెళ్లి చేసుకుంటానని.. కానీ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Advertisment
తాజా కథనాలు